చరిత్రలో గొప్పవారు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాలకులు: clean up, replaced: సాంరాజ్య → సామ్రాజ్య (8) using AWB
చి Mahatma Gandhi and abraham the great of kashkar to telugu
పంక్తి 2:
చరిత్రలో గొప్పవారిగా పేరొందిన వారి అసంపూర్తి జాబితా.
 
చరితలో చాలా మంది పేర్ల ముందు గాని వెనక గానీ ది గ్రేట్ (ఆంగ్లము) (the Great) అని గాని వారి భాషలో దానితోానితో సమానమైన బిరుదు గాని కలసి ఉంటుంది. ఇతర భాషలలో ఈ బోజోర్గ్ మరియు ఈ ఆజం (పర్షియన్ మరియు ఉర్దూ) మహా (దేవనాగరి లిపి) ఇలా ఇతర
ప్రత్యయములను కలిగి ఉంటాయి. ఉదాహరణకు మహాత్మా గాంధిలోన్గాంధిగారి నామములొ మహా అనే పదము ఆయన గొప్పతనాన్ని సూచిస్తుంది
 
మొదటి సారిగా పర్షియన్‌లో ది గ్రేట్‌కు సమానముగా గ్రేట్ కింగ్ అనే పదము సాధారణముగా కనిపిస్తుంది. దీనిని సైరస్ ది గ్రేట్ మొదటి సారిగా ఉపయోగించాడు.<ref name="cyrus">In a [[clay]] [[Cyrus cylinder|cylinder]] ([http://www.livius.org/ct-cz/cyrus_I/cyrus_cylinder.html online]). The expression was used in a propagandistic context: the conqueror wants to show he is a normal [[Babylon]]ian ruler. The first Persian ruler to use the title in an Iranian context was [[Darius I of Persia]] (''Darius the Great''), in the [[Behistun Inscription]] ([http://www.livius.org/be-bm/behistun/behistun01.html online]).</ref>
 
ఈ బిరుదును అలెగ్జాండర్ పర్షియాను ఆక్రమించినప్పుడు తన అధికారవారసత్వంగా స్వీకరించాడు, తరువాత ఈ ది గ్రేట్ అను బిరుదు అతని పేరులో భాగంగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఆధారం మెదటిసారిగా ప్లాటస్ రాసిన నాటకములో<ref name="plautus">Plautus, ''Mostellaria'' 775.</ref> అలెగ్జాండర్ ది గ్రేట్‌గా సకనిపిస్తాడుకనిపిస్తాడు. దీనికి ముందు ఏ ఇతర ఆధారాలలో మాసిడోనియాకు చెందిన మూడవ అలెగ్జాండర్‌ను ది గ్రేట్‌^గాగ్రేట్‌గా సంభోధించలేదు.
 
అలెగ్జాండర్‌ తరువాత పర్షియాను పాలించిన సెల్యూసిడ్ రాజులు ది గ్రేట్ కింగ్ బిరుదును వాడినట్లుగా స్థానిక ఆధారాలలో కనిపిస్తుంది. కానీ ఈ బిరుదును వాడిన వారిలో ఆంటీచోకస్‌ నిజంగానే ది గ్రేట్ అనిపించుకున్నాడు.
పంక్తి 13:
తరువాతి రోజులలో రాజులు సైన్యాదిపతులు ఈ పదాన్ని తమ సొంత పేరు లాగా వాడుకున్నారు. ఉదాహరణకు రోమన్ జనరల్ పాంపే. ఇంకా ఇతరులు వారు చేసిన గొప్ప పనులకు గాను ఈ బిరుదును పొందారు. ఉదారణకు భారత చక్రవర్తి అశోకుడు, కార్తేజియన్ హాన్నో. ఈ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత, దీనిని ఎటువంటి రాజకీయజీవితము లేని వారికి కూడా వారికి గౌరవసూచకముగా ఉపయోగించసాగారు. ఉదాహరణకు ఆల్బర్ట్ ది గ్రేట్.
 
నిజానికి మనుష్యుల గొప్పతనాన్ని కొలిచే సిద్ధాంతమేది లేదు. దీనిని వేరువేరువేరు వేరు సంధర్బాలలో వేరు వేరు చోట్ల ఉపయోగించారు. ఉదాహరణకు ఫ్రెంచి దేశాన్ని పాలించిన నాలుగవ లూయీని అతని కాలములో అందరూ ది గ్రేట్ అని పిలిచేవారు.కానీ ఈ రోజులలో చాలా అరుదుగా మాత్రమే ఈ పదానీ ఉపయోగిస్తున్నాము. అయితే ప్రష్యాకు చెందిన ఒకటవ ఫ్రెడరిక్‌ను ఇప్పుడు కూడా ది గ్రేట్ అని అంటున్నాము. జర్మనీ చక్రవర్తి ఒకటవ వెల్హేమును అతని మనుమని కాలములో ది గ్రేట్ అనేవారు, కాని ఇప్పుడు కాదు.
 
==పాలకులు==
పంక్తి 339:
 
==మతభోదకులు==
*[[Abraham the great of kashkar|అబ్రహం]] [[Abraham the Great of Kashkar|ది గ్రేట్ ఆఫ్ కష్కర్]] (ca. 492-586), monk and saint of the Assyrian Church of the East
*[[Abraham Kidunaia]] (died c. 366), hermit, priest, and Christian saint of Mesopotamia
*[[Albertus Magnus]] (1193/1206–1280), medieval German philosopher and theologian
"https://te.wikipedia.org/wiki/చరిత్రలో_గొప్పవారు" నుండి వెలికితీశారు