మైకాలజీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవ శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
బొమ్మ చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Mycena leaiana var. australis.jpg|thumb|300px|[[పుట్ట గొడుగు|పుట్టగొడుగులు]] ఒక రకమైన శిలీంధ్రాలుగా పరిగణించబడతాయి.]]
'''మైకాలజీ''' అంటే [[శిలీంధ్రం|శిలీంధ్రాల]] గురించి అధ్యయనం చేసే [[జీవ శాస్త్రము|జీవశాస్త్ర]] విభాగం. ఇందులో శిలీంధ్రాల జన్యు, జీవ రసాయనిక లక్షణాలు, వర్గీకరణ, మానవాళికి వీటి వల్ల కలిగే ఉపయోగాలు, నష్టాలు మొదలైన వాటి గురించి పరిశోధనలు జరుగుతాయి.
 
"https://te.wikipedia.org/wiki/మైకాలజీ" నుండి వెలికితీశారు