బాహుబలి 2: ది కన్ క్లూజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film|name=Baahubali 2: The Conclusion|File:Baahubali the Conclusion.jpg|caption=Theatrical release poster|director=[[ఎస్. ఎస్. రాజమౌళి ]]|producer={{unbulleted list|[[శోభు యార్లగడ్డ ]]|[[ప్రసాద్ దేవినేని ]]}}|story=[[కే.వి.విజయేంద్ర ప్రసాద్ ]]|screenplay=ఎస్. ఎస్. రాజమౌళి |starring={{unbulleted list|[[ప్రభాస్]]|[[అనుష్క శెట్టి ]]|[[రానా దగ్గుబాటి ]]<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/baahubali-team-gives-rana-daggubati-a-special-tribute-on-his-birthday/articleshow/55977530.cms|title=‘Baahubali’ team gives Rana Daggubati a special tribute on his birthday}}</ref>|[[తమన్నా ]]}}|music=[[ఎమ్.ఎమ్.కీరవాణి ]]|cinematography=[[కే.కే.సెంథిల్ కుమార్ ]]|editing=[[కోటగిరి వేంకటేశ్వర రావు]]|studio=[[ఆర్కా మీడియా వర్క్స్]]|distributor=|released={{Film date|df=yes|2017|04|28|ref1=<ref name="HT release date"/>}}|runtime=|language=[[తెలుగు ]] /[[తమిళం ]]|country=[[భారత దేశం ]]|budget=<!--[[MOS:COMMONALITY]]-->{{INR}}250 కోట్లు <ref name="budget">{{cite web|url=http://www.ibtimes.co.in/bahubali-2-overseas-distribution-rights-conclusion-makers-quote-rs-50-crore-671843|title='Baahubali 2' overseas distribution rights: 'The Conclusion' makers quote Rs 50 crore|work=IB Times|date=23 March 2016}}</ref>|gross=<!--Must be attributed to a reliable published source with an established reputation for fact-checking. No blogs, no IMDb.-->}}
'''''బాహుబలి 2: ది కన్ క్లూజన్''''' (English{{Lang-en|''The One with Strong Arms''}}) బాహుబలి ది కన్ క్లూజన్ అనే చారిత్రక కల్పిత చిత్రాన్ని ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2015 లో వచ్చిన మొదటి భాగము బాహుబలి "ది బిగినింగ్"కిది కొనసాగింపు. ఈ చిత్రం రెండు భాగాలకు గానూ ₹250 కోట్లు (US$37 million) ఖర్చు చేసారు. రాబడి 1607కోట్లు<ref>
{{వెబ్ మూలము|url=http://www.indiatvnews.com/entertainment/bollywood/bahubali-inspired-from-hollywood-22533.html|title=Bahubali: Is Rs 250 Crore Budget Film Inspired From Hollywood'IndiaTV News Mobile Site|author=indiatvnews|last=indiatvnews|date=10 July 2015|work=India TV News}}</ref>. కాని రెండవ చిత్ర నిర్మాణానికి మరింత ఖర్చు పెరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందే  ₹5 వందల కోట్లు (US$74 million) మార్కెట్ చేసింది.<ref>[http://viraltelegram.com/baahubali-2-makes-rs-500-crore-business/ broke many records]</ref> ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసారు . ఈ చిత్రాన్ని 4K Highహై Definitionడెఫినిషన్రు format లో విడుదల చేసారుఫార్మటు . దీని ద్వారా చాలా థియేటరులలోని ప్రొజెక్టరులనులను అధునాతనం చేసుకోవలసి వుంటుంది. 
ఈ చిత్రం విడుదలై తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మొదటి వారాంతానికి 500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.
'''బాహుబలి:ద కన్‌క్లూజన్ ''' లేదా '''బాహుబలి 2''' 2017 ఏప్రిల్ 28న విడుదలైన [[తెలుగు]] సినిమా. ఇది 2015 లో విడుదలైన [[బాహుబలి:ద బిగినింగ్]] చిత్రానికి కొనసాగింపు.