పాథోజెన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
జీవశాస్త్రంలో '''పాథోజెన్''' అంటే ఏదైనా రోగాలను కలిగించే క్రిమి. ఈ పదం 1880వ దశకంలో వాడుకలోకి వచ్చింది.<ref>{{Dictionary.com|Pathogen|accessdate August 17, 2013}}</ref> సాధారణంగా ఈ పదాన్ని రోగకారకాలైన [[వైరస్]], [[బాక్టీరియా|బ్యాక్టీరియా]], [[ప్రోటోజోవా]], [[శిలీంధ్రం|శిలీంధ్రాలు]] లాంటి సూక్ష్మజీవులన్నింటికీ కలిపి వాడుతుంటారు. వీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్త్రాన్ని [[పాథాలజీ]] అంటారు.
 
== వ్యాప్తి ==
పంక్తి 5:
== రకాలు ==
=== బ్యాక్టీరియా ===
సాధారణంగా కనిపించే 1 నుంచి 5 మైక్రోమీటర్ల పొడవుండే బ్యాక్టీరీయా మానవులకు హానికరమైనవి కావు అలాగని ఉపయోగకరమైనవీ కావు. వీటిలో చాలా స్వల్ప భాగం మాత్రమే అంటు రోగాలను కలుగజేస్తాయి. బ్యాక్టీరియా ద్వారా కలిగే ముఖ్యమైన రోగాల్లో [[క్షయ]] (టి. బి) వ్యాధి ఒకటి. ఇది ''మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్'' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది వరకు చనిపోతున్నారు. ఇందులో ఆఫ్రికావారే ఎక్కువ.
 
=== వైరస్ ===
[[మశూచి]], [[ఫ్లూ]], గవదల అమ్మవారు, [[తట్టు]], [[ఆటలమ్మ]], [[ఎబోలా వైరస్ వ్యాధి|ఎబోలా]], రూబెల్లా మొదలైనవి వైరస్ ల వల్లే కలిగే కొన్ని వ్యాధులు. వైరసులు ప్రధానంగా 20 నుంచి 300 నానో మీటర్ల పొడవు ఉంటాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పాథోజెన్" నుండి వెలికితీశారు