శివరావు బెనెగల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
| occupation =
}}
'''శివరావు బెనెగల్''' ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, మరియు రచయిత. [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] పురస్కార గ్రహీత. భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ప్రకటించినపుడు ఆ వార్తను [[ది హిందూ]] పత్రిక తరపున కవర్ చేసిన విలేకర్లలో ప్రముఖుడు ఈయన.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/funday/journalist-fighter-1064544|title=పాత్రికేయ సమరయోధుడు|date=15 Apr 2018|accessdate=15 Apr 2018|website=sakshi.com|publisher=సాక్షి|last=గోపరాజు|first=నారాయణ రావు}}</ref>ఈయన స్వస్థలం [[కర్ణాటక]]లోని [[మంగళూరు]]. ''మాంచెస్టర్ గార్డియన్'' అనే ఆంగ్ల పత్రికకు కూడా సేవలందించాడు. స్వతంత్ర భారత నిర్మాణానికి తన వంతు కృషి చేశాడు.
 
== జీవితం ==
"https://te.wikipedia.org/wiki/శివరావు_బెనెగల్" నుండి వెలికితీశారు