చిలుక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగుల సంబద్ధీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
** Tribe [[Psittaculini]] (Asian psittacines)
** Tribe [[Strigopini]] (Kakapo)
<small>(''[[paraphyletic]]'')</small>
}}
 
'''[[చిలుక]]''' లేదా '''చిలక''' ([[ఆంగ్లం]] Parrot) ఒక ర౦గుల గల [[పక్షి]]. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని [[పెంపుడు జంతువు]]<nowiki/>గా పెంచుకొంటుంటారు.
[[దస్త్రం:Parrot on the tree one.JPG|thumb|right|ఇది ఒక జాతి చిలుక]]
సుమారు 350 [[జాతులు|జాతుల]] చిలుకలు 85 [[ప్రజాతులు]]లో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.<ref>{{cite web
పంక్తి 46:
|publisher=Merriam-Webster, Inc
|url=http://www.merriam-webster.com/
|accessdate=2007-09-09 }}</ref> వీటిని సామాన్యంగా రెండు [[కుటుంబాలు]]<nowiki/>గా వర్గీకరిస్తారు: నిజమైన [[చిలుకలు]] (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా [[ఆస్ట్రేలియా]] మరియు [[దక్షిణ అమెరికా]] ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.
 
చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/చిలుక" నుండి వెలికితీశారు