శివరావు బెనెగల్: కూర్పుల మధ్య తేడాలు

Newyork times reference
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
 
== జీవితం ==
శివరావు బెనెగల్ 26 ఫిబ్రవరి 1891 న కర్ణాటక లోని మంగుళూరులో జన్మించాడు. ఆయన తండ్రి బి. రాఘవేంద్రరావు వైద్యుడు. శివరావు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నాడు.<ref>{{Cite web|url=http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/956.htm|title=Members Bioprofile|accessdate=15 April 2018}}</ref> [[అనీ బిసెంట్|అనీబిసెంట్]], [[దివ్యజ్ఞాన సమాజము|దివ్యజ్ఞానసమాజం]] భావనలకు ఉత్తేజితుడై [[పాత్రికేయవిద్య|పాత్రికేయ వృత్తి]]లోని ప్రవేశించాడు.
 
ఆయన భార్య ''కిట్టీ వెర్సియాండీ'' [[ఆస్ట్రియా]] దేశస్థురాలు.
"https://te.wikipedia.org/wiki/శివరావు_బెనెగల్" నుండి వెలికితీశారు