బెనర్జీ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
 
== వ్యక్తిగత వివరాలు ==
బెనర్జీ [[విజయవాడ]] లోని గవర్నరుపేటలో జన్మించాడు. <ref>{{cite web|last1=HM TV|title=Interview with Banerji|url=https://www.youtube.com/watch?v=eDXBlrT2Vh0|website=youtube|accessdate=6 June 2016}}</ref> బెజవాడలోతండ్రి [[కొండపల్లిరాఘవయ్య. కోటేశ్వరమ్మ]]ఈయన స్థాపించినకూడా మాంటిస్సోరివీరాంజనేయ, చిల్డ్రన్స్కథానాయకుడు, పాఠశాలలోయమగోల ప్రాథమికతదితర విద్యాభ్యాసంచిత్రాల్లో పూర్తి చేశాడునటించాడు. ఆయన తండ్రిఆఖరి సమాచారసినిమా శాఖలో2018లో ఉద్యోగి కావడంతో ఆయనకువిడుదలవుతున్న [[ఢిల్లీభరత్ అనే నేను]]కి బదిలీ అయింది.<ref name="బెనర్జీ కొద్దితండ్రి రోజులురాఘవయ్య అక్కడకూడామరణవార్త">{{Cite ఉన్నాడుweb|url=http://www. [[గుంటూరు]]లోని ఏeenadu.సి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడుnet/homeinner.aspx?category=home&item=break81|title=నటుడు తరువాతబెనర్జీకి [[మద్రాసు]]లోపితృవియోగం|date=15 హోటల్April మేనేజ్మెంట్2018|accessdate=15 కోర్సు,April బి2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.ఏ చదివాడుarchive.org/web/20180415130242/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break81a|archivedate=15 April 2018}}</ref>
 
బెనర్జీ బెజవాడలో [[కొండపల్లి కోటేశ్వరమ్మ]] స్థాపించిన మాంటిస్సోరి చిల్డ్రన్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆయన తండ్రి సమాచార శాఖలో ఉద్యోగి కావడంతో ఆయనకు [[ఢిల్లీ]]కి బదిలీ అయింది. బెనర్జీ కొద్ది రోజులు అక్కడకూడా ఉన్నాడు. [[గుంటూరు]]లోని ఏ.సి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. తరువాత [[మద్రాసు]]లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, బి.ఏ చదివాడు.
 
[[విజయనగరం]]లో ఓ కంపెనీకి బ్రాంచి మేనేజరుగా పనిచేశాడు. ఆయనకు ఓ అక్క ఉంది. ఆమె ప్రస్తుతం [[చెన్నై]]లో నివసిస్తుంది. ఆయన ప్రస్తుతం భార్య, కూతురుతో కలిసి జీవిస్తున్నాడు.
"https://te.wikipedia.org/wiki/బెనర్జీ_(నటుడు)" నుండి వెలికితీశారు