ఘంటా గోపాల్‌రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఘంటా గోపాల్‌రెడ్డి''' వ్యవసాయ రంగ మాంత్రికుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]<nowiki/>లో ఎత్తిపోతల పథకాల సృష్టికర్త.
 
== జీవిత విశేషాలు ==
గోపాల్‌రెడ్డి [[1932]] [[ఫిబ్రవరి 14న14]]<nowiki/>న గడ్డిపల్లిలో[[గడ్డంపల్లి (పినపాక)|గడ్డిపల్లి]]<nowiki/>లో జన్మించాడు. 1964 నుంచి 1969 వరకు హైదరాబాద్‌లోని[[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించాడు. [[నాగార్జునసాగర్|నాగార్జునసాగర్‌]] ఎడమకాలువ తవ్వకాల సమయంలో కాలువకు ఎగువ భాగంలోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు సుదీర్ఘంగా పోరాటం చేశాడు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల నిర్మాణానికి కృషిచేశాడు. దీని నిర్మాణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల సృష్టికర్తగా ఆయన మన్ననలు అందుకున్నాడు. రైతులకు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇప్పించాడు. పలు కొత్త వంగడాలను ఆయన సృష్టించారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ఘంటా_గోపాల్‌రెడ్డి" నుండి వెలికితీశారు