"దండమూడి భిక్షావతి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with ''''దండమూడి భిక్షావతి''' తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ(ఎం) సీనియ...')
ట్యాగు: 2017 source edit
 
==జీవిత విశేషాలు==
ఆమె ఉయ్యూరు మండలం గండిగుండలో జన్మించింది. 13వ ఏటనే కాటూరులో జరిగిన రెండో ఆలిండియా మహిళా మహాసభకు వాలంటీర్‌గా సేవలందించింది. 17వ ఏట తన మేనమామ డివి సుబ్బారావు (డివిఎస్‌)ను వివాహం చేసుకుంది. 1949లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధిం విధించిన తరువాత పార్టీ రహస్య కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషించింది. 1952లో పార్టీ సభ్యత్వం పొందింది. 1960లో విజయవాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీచేసింది. 1966లో డివిఎస్‌ చనిపోయిన సమయంలో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన నంబూద్రిపాద్‌కు తన చేతికున్న గాజులు తీసి ఇచ్చి, శక్తి మేరకు డివిఎస్‌ ఆశయాల కోసం పనిచేస్తానని చెప్పి స్ఫూర్తిని నింపింది. 1999 వరకూ విజయవాడ నగర మహిళా సంఘంలో అనేక బాధ్యతలు నెరవేర్చింది. <ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/national/673376|title=దండమూడి భిక్షావతి ఇకలేరు}}</ref>
 
==మరణం==
== వ్యక్తిగత జీవితం ==
భిక్షావతికి ముగ్గురు కుమారులు నారాయణప్రసాదు, భానుప్రసాదు, విజయా నంద్‌ ఉన్నారు. కుమార్తె శారద మహిళా ఉద్యమ నేతగా విశాఖలో పనిచేస్తూ అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల కిందట మరణించింది. అల్లుడు సిహెచ్‌ నరసింగరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు.<ref>{{Cite news|url=http://www.prajasakti.com/Article/AndhraPradesh/2023307|title=భిక్షావతి ఇకలేరు|last=Stories|first=Prajasakti News|work=Prajasakti|access-date=2018-04-15}}</ref>
 
== మరణం ==
ఆమె 2018, మార్చి 30 శుక్రవారం ఉదయం కన్నుమూసింది. భిఆమె భౌతికకాయానికి ఆమె మనుమరాలు సుమిత్ర స్వర్గపురిలో విద్యుత్‌ దహనవాటికలో అంతిమక్రియ నిర్వహించారు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2335404" నుండి వెలికితీశారు