ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు, కలదు. → ఉంది., చినది. → చింది. (2), వేసినది. → using AWB
కవయిత్రి మొల్ల గారి స్వస్థలము: కడప జిల్లా గోపవరం మండలము గోపవరం గ్రామము. కడప పట్టణమునకు 56 కిలోమీటర్ల దూరములో గోపవరం గ్రామము కలదు. బద్వేల్ నగరమునకు ఐదు కిలోమీటర్ల దూరములో. కలదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. మరియు అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా క్రీ.శ. 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె [[తిక్కన సోమయాజి]]<nowiki/>కీ, భాస్కరునికీ, [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రు]]<nowiki/>నికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు.వంగడమునుబట్టి '''కుమ్మరి మొల్ల''' అని విశ్వమున వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు '''కేతనపెట్టి'''. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు [[శ్రీనాధుడు]]ని స్మరించియుండుటచే ఈమె [[శ్రీనాధుడు]] తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది.చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు.
 
స్వస్థలం : కడప జిల్లా గోపవరం మండలము గోపవరం గ్రామము .ఈ గ్రామము కడప పట్టణమునకు 56 కి.మీ దూరములో ఉన్నది. బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.
==స్వస్థలము==
మొల్ల [[కడప గా పిలువబడుతోన్న దేవునిగడప జిల్లా ]] [[గోపవరం]] ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.
 
{{వ్యాఖ్య|గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రామము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప
వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి}}
 
[[నెల్లూరు]] దగ్గర ఇంకో [[గోపవరం]] ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు [[ఆత్మకూరు (నెల్లూరు)|ఆత్మకూరు]]కు చెంది ఉంటారనీ, అందుకే [[ఆతుకూరు]] ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన & తెనాలి రామలింగడు కూడా గోపవరం వచ్చినట్లుగావచ్చి మహా భక్తురాలైన కవయిత్రి మొల్ల గారిని దర్శించినట్లు ఆమెపై చేసిన దూసను మన్నించవలసినది కొందరుగా వృద్ధుల కథనంప్రాధేయపడ్డారు.
 
వాంగ్మయ మూలాల ఆధారముగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనములోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశవకేసన శెట్టి గారు ఈమెను గారాబముగా పెంచెనని తెలుస్తున్నది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టము. చివరి దాకా తండ్రి యొక్క ఇంటి పేరునే ఉపయోగించడము మూలాన మొల్ల పెళ్ళి చేసుకోలేదని అనుకోవచ్చు.
 
== మొల్ల రామాయణము ==
"https://te.wikipedia.org/wiki/ఆతుకూరి_మొల్ల" నుండి వెలికితీశారు