మహాత్మా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 140:
ఈ విమర్శలకు జవాబుగా గాంధీజీ ఏమన్నారంటే "బ్రిటీషు వారితో ఆయుధాలు లేకుండా పోరాడాలి అని చెబితే ప్రజలు ఆచరించారు. కానీ ఇప్పుడు వారే హిందూ-ముస్లిం ఘర్షణలకు అహింస పనికిరాదు అని, అందుకు ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ కోసం ఆయుధం చేతబట్టాలి అంటున్నారు."<ref>reprinted in [[#Fischer2002|Fischer (2002)]] p. 311.</ref>
===అంటరానితనం===
అంటరాని తనంఅంటరానితనం పోవాలని గాంధీ పదే పదే అంటున్నా, దేవాలయలలో హరిజనులకు ప్రవేశం వుండాలన్నా తదనుగుణంగా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాడని అంబేద్కర్ విమర్శించాడు.<ref>{{cite wikisource|last1=నరిసెట్టి|first1=ఇన్నయ్య|title=అబద్ధాల వేట - నిజాల బాట|chapter=అబద్దాల వేట ఏది సత్యం ? గాంధీగారూ !|year=2011|publisher=రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్స్}}</ref>
<!--<!--
====ముస్లింలు====
"https://te.wikipedia.org/wiki/మహాత్మా_గాంధీ" నుండి వెలికితీశారు