మహాత్మా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 167:
 
[[File:The Soviet Union 1969 CPA 3793 stamp (Mahatma Gandhi).jpg|thumb|130px|1969 లో [[సోవియట్ యూనియన్]] విడుదల చేసిన స్టాంప్]]
అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మాగాంధీకి [[నోబెల్ శాంతి బహుమతి]] ఇవ్వలేదు. ఐదుసార్లు గాంధీ ప్రతిపాదించబడ్డాడు.<ref name="AFSC">{{cite web |url=http://www.afsc.org/nobel-peace-prize-nominations |title=Nobel Peace Prize Nominations |publisher=American Friends Service Committee |accessdate=30 January 2012}}</ref>. 1937, 1947 లో మాత్రమే గుర్తింపు చిట్టిజాబితాలో చోటు చేసుకున్నాడు. ప్రతిపాదనకు కారణాలుగా చెప్పబడిన విషయాలలో ముఖ్యమైనవి: ఆయన రాజకీయ నాయకుడు . అంతర్జాతీయ చట్టాల రూపకర్త . సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ శాంతి సంస్థలతో ఆయనకు ఎంతో సంబంధమూ ఉంది. ఆయన జాతీయవాదే కాక అంతర్జాతీయ మానవతావాది కూడా. [[దక్షిణ ఆఫ్రికా|దక్షిణాఫ్రికా]]<nowiki/>లో కూడా ఆయన భారతీయుల కోసమే పోరాడాడు. [[రెండవ ప్రపంచయుద్ధం]] కాలంలో శాంతి బహుమతి యిస్తే, అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వానికి అసంతృప్తి కలుగుతుందని యివ్వలేదట! 1948 లో ప్రతిపాదించబడినా గడువు తీరకముందే గాంధీ హత్యచేయబడినందున ఇవ్వలేదట. ఆయితే మరణానంతరం ఇవ్వకూడదనే నియమం లేనట్లు, [[స్వీడన్]] దేశీయుడైన [[ఐక్యరాజ్య సమితి]] ప్రధాన కార్యదర్శి దాగ్‌ హమర్షెల్డ్‌కు మరణానంతరం ఇచ్చినందువల్ల తెలుస్తుంది<ref name=turlapati>{{Cite book|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%3ANaa_Kalam_-_Naa_Galam.pdf/84#నోబెల్|title= నా కలం - నా గళం|chapter=ఆత్మకథ విషయపేజీలు |anchor=nobel |accessdate=2014-03-01 |first=కుటుంబరావు|last=తుర్లపాటి |dateyear=2012 పిభ్రవరి}}</ref>.
 
కొన్ని సంవత్సరాల తరువాత నోబెల్‌ కమిటీ గాంధీకి [[నోబెల్ బహుమతి]] ఇవ్వకపోవటానికి విచారం ప్రకటించింది. బహుమతి ఇవ్వడానికి ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పింది. 1989లో [[దలైలామా]] (14వ) కు శాంతి బహమతి ఇచ్చినపుడు. కమిటీ అధ్యక్షుడు, ఈ బహమతిలో కొంతభాగం గాంధీ స్మృతికి నివాళి అని పేర్కొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/మహాత్మా_గాంధీ" నుండి వెలికితీశారు