కూర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| other =
}}
'''కూర''' లేదా కర్రీ అనేది భారతీయ ఉపఖండంలోని వంటలకు సంబంధించిన అనేక వంటకాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన వంటకం. దీన్ని సాధారణంగా [[అన్నం]]తో గాని లేదా [[చపాతీ]] లతో గాని కలిపి తింటారు. మామూలుగా ఎండు మిరపకాయలతో పాటుగా సుగంధ ద్రవ్యాలు లేదా మూలికలు వంటివి కూర తయారీలో ఉపయోగిస్తారు. <ref>{{cite web |url=http://www.macmillandictionary.com/dictionary/british/curry_1 |title=Curry definition and synonyms |work=Macmillan Dictionary }}</ref> భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో తయారు చేసే కూర వంటకాలు మాత్రం, కూరగాయలు లేదా ఆకులతోఆకుకూరలతో తయారు చేస్తారు.<ref>{{cite news |work=NPR |url=http://www.npr.org/2011/09/28/140735689/fresh-curry-leaves-add-a-touch-of-india |date=28 September 2011 |title=Fresh Curry Leaves Add a Touch of India}}</ref>
 
'కూర' అని పిలువబడే వంటకం నందు కూరగాయలతో పాటుగా చేపలు, మాంసం, పౌల్ట్రీ లేదా షెల్‌ఫిష్ వంటి వాటిని కూడా కలిపి వండుకుంటారు. చాలామంది పూర్తిగా శాకాహారిగా ఉంటారు, అందువల్ల వీరు కేవలం కూరగాయలతో మాత్రమే కూరలు వండుకుంటూ ఉంటారు. కూరలు అనేవి 'వేపుడు' లేదా 'పొడిగా' లేదా 'తడి'గా గాని ఉండవచ్చు. వేపుడు కూరలు పూర్తి పొడిగాను, పొడి కూరలు తడి పొడి గాను, తడి కూరలు పూర్తి తడిగాను ఉంటాయి. తడికూరలలో ఒకే కూరగాయతో లేదా వివిధ రకముల కూరగాయల మిశ్రమంతో కూడా చేసుకుంటూ ఉంటారు. వేపుడు కూరలలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ మంది వాడరు. తడి కూరల్లో పెరుగు, క్రీమ్, కొబ్బరి పాలు, కొబ్బరి క్రీమ్, టొమాటో ప్యూరి, ఉల్లిపాయ రసం లేదా ఉడకబెట్టిన చింతపండు పులుసు వంటి పదార్థాలు ఎక్కువ మొత్తంలో వాడతారు.
 
==భారత ఉపఖండం==
"https://te.wikipedia.org/wiki/కూర" నుండి వెలికితీశారు