ఇంద్రజాలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==ప్రసిద్ధ ఇంద్రజాల విద్యలు==
కొన్ని ముఖ్యమైన విద్యలు క్రింద ఇవ్వబడినవి.<ref>{{cite wikisource|last1=ఉషా|first1=పద్మశ్రీ|title=మహేంద్రజాలం|year=1993|publisher=జనప్రియ పబ్లికేషన్స్}}</ref>
* నీటి మీద నడవడం
* తాళం వేసిన పెట్టెలోనుండి బయటకు రావడం
* చేతులు కాళ్ళు తాడుతో కట్టించుకొని మూతి కట్టిన సంచిలో కూర్చొని నీటిలోకికి విస్రివేయబడ్డవిసరివేయబడ్డ సంచిలోనుండి బయటకు రావడం
* పావురాలు మాయం చేయడం
* ఒకే రంగు గుడ్డ నుండి రకరకాల రంగుల గుడ్డలు తీయడం
* మాయంచేసిన నాణెములను ప్రేక్షకుల జేబుల నుండి తీయడం
 
* '''[[ఇండియన్ రోప్ ట్రిక్]]''' : ఓ వ్యక్తి నాదస్వరం ఊదుతూ ఉంటే చుట్టగా చుట్టిన తాడు పాములాగా పైపైకి లేస్తుంది. ఆ తరువాత ఆ వ్యక్తి దానిని పట్టుకుని పైకి ఎగబ్రాకుతాడు.
 
===[[ఇండియన్ రోప్ ట్రిక్]]===
ఓ వ్యక్తి నాదస్వరం ఊదుతూ ఉంటే చుట్టగా చుట్టిన తాడు పాములాగా పైపైకి లేస్తుంది. ఆ తరువాత ఆ వ్యక్తి దానిని పట్టుకుని పైకి ఎగబ్రాకుతాడు. ఈ విద్యను గురించి నూటయాబై సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లేయుడు భారత దేశంలో ఒక ఇంద్రజాల ప్రద్రర్శనను చూసి మెచ్చుకుని ఆనాడే పత్రికలలో వ్రాశాడట. ఆ ఇంద్రజాలంలో ఒకడు త్రాడు నొక దానిని పైకి నిలువుగా విసిరి గాలిలో నిలబెట్టి దాని పైకి ఎగబ్రాకి మాయమైనాడట. తరువాత అతని అంగాలన్నీ ఖండాలుగా క్రింద పడిపోయాననీ మరి కొంత సేపటికి యథా ప్రకారంగా వాడు త్రాటిమీద నుండి గబగబా దిగి వచ్చాడని వ్రాశాడు. ఇలాంటి కథనే "కొరివి గోపరాజు" సింహాసన ద్వాత్రింశికలో వివరించాడు.<ref>{{cite wikisource |title=తెలుగువారి జానపద కళారూపాలు |chapter=గమ్మత్తుల గారడీ విద్యలు|year= 1992 |publisher=తెలుగు విశ్వవిద్యాలయం}} </ref>
 
== సుప్రసిద్ధ ఇంద్రజాలకులు ==
Line 26 ⟶ 30:
{{మూలాలజాబితా}}
==ఉపయుక్త గ్రంథ సూచి==
{{వికీసోర్స్| మహేంద్రజాలం}}
[http://archive.org/details/Mahendrajalam మహేంద్రజాలం- ఉషాపద్మశ్రీ, జనప్రియపబ్లికేషన్స్ తెనాలి అక్టోబరు1993]
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/ఇంద్రజాలం" నుండి వెలికితీశారు