చలపతిరావు తమ్మారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
'''చలపతిరావు ''' అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించాడు. ఆయన స్వస్థలం [[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]] [[పామర్రు]] మండలంలోని [[బల్లిపర్రు]]. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న [[మామిళ్ళపల్లి]] .
== వ్యక్తిగత వివరాలు ==
ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక [[అబ్బాయి]]. ఆడపిల్లలు [[అమెరికా]]లో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి [[బల్లిపర్రు]] వెళుతుంటారు. అక్కడ ఉన్న వారికి స్వంత ఇల్లు, రెండెకరాలు పొలం ఉంది.
 
==పాక్షిక సినీ జాబితా==