→‎అనువాదం: కొత్త విభాగం
పంక్తి 77:
 
[[వాడుకరి:లక్ష్మీదేవి|లక్ష్మీదేవి గారూ]] నమస్తే. "జాబితా లో ఎడిట్ సెక్షన్ పేజ్ అస్సలు లోడ్ కావడం లేదండి. పుస్తకం వివరాలు టైపు చేసేటపుడు ఒక్క అక్షరం ప్రింట్ అవడానికి పది నిముషాలు టైమ్ తీసుకుంటుంది. జాబితా పేజ్ సమస్య లేదు. ఎడిట్ పేజ్ కూడా చప్పున వచ్చేస్తుంది. టైపు చేయడం మొదలుపెట్టాకే సమస్య వస్తుంది. కొంచెం చూడగలరు." అని అడిగారు. దాని గురించి కొంత ప్రయత్నించి, ఇంతకుమునుపు పనిచేసిన మా మీనాగాయత్రితో మాట్లాడి తెలుసుకున్నాను. సమస్యకి కారణం ఆయా పేజీల్లో డేటా విపరీతంగా పెరిగిపోవడమే. ఉదాహరణకు [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B2%E0%B0%B5%E0%B0%95%E0%B1%81%E0%B0%B6_(1934_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE)&action=history లవకుశ (1934 సినిమా) చరిత్ర] చూడండి. ప్రస్తుతం 10,575 బైట్లు సమాచారం ఉంది. అదే [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%88%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B0%E0%B1%80_%E0%B0%86%E0%B0%AB%E0%B1%8D_%E0%B0%87%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE_-_%E0%B0%B8&action=history డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - స] తీసుకుంటే 5,09,895 బైట్ల సమాచారం ఉంది. అది లవకుశ వంటి సగటు పేజీతో పోలిస్తే 48 రెట్లు ఎక్కువ. దాంతో రాయడానికి చాలా ఆలస్యమౌతోంది. పేజీ మొత్తాన్ని ఎడిట్ చేయాలంటే అంతా లోడ్ అవడానికో మరెందుకో ఆలస్యవుతుంది. అదే అంతటి సమాచారం ఉన్న పేజీలోనూ విభాగాలుంటే ఒక్కో విభాగాన్నీ విడిగా ఎడిట్ చేయాలంటే తేలిగ్గానే అయిపోతుంది. ఎందుకంటే ఆ చిన్న విభాగంలో (పెద్ద పేజీతో పోలిస్తే) తక్కువ డేటా ఉంటుంది కనుక. మరో పరిష్కారం చెప్పాలంటే ఒక్కో పేజీని వేర్వేరు భేదాలతో చిన్న చిన్న పేజీలుగా విభజించుకోవచ్చు. ఈ రెండో ప్రయత్నం చేస్తే ఈ పేజీలు పెరిగిపోతాయని సముదాయం నుంచి వ్యతిరేకత ఎదురుకావచ్చు. ఏం చేద్దామన్నది చర్చిద్దాం. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:29, 1 అక్టోబరు 2015 (UTC)
 
== అనువాదం ==
 
{{సహాయం కావాలి}}
<!-- మీ ప్రశ్నలను తెలుగు, లేక ఇంగ్లీషులో "విషయం/ శీర్షిక" పెట్టె లో 'సందేహం' బదులుగా క్లుప్తంగా మీ సందేహం శీర్షిక రాయండి, దాని విస్తరణ ఈ వరుస క్రింద రాయండి. ఆ తరువాత పెట్టె క్రింద 'పేజీని భద్రపరచు ' నొక్కి భద్రపరచండి. ధన్యవాదాలు-->
జాబితాలోని ఒక వ్యాసపులంకె నొక్కినపుడు వచ్చిన ఆంగ్లసమాచారాన్ని అనువదించినపుడు దానిని అప్లోడ్ చేయడం గురించి వివరాలు కావాలి. ఉదాహరణకు విజయనగర అను వ్యాసం యొక్క అనువాదం వర్డ్/బరహా ఎటువంటి ఫైల్ లో ఎవరికి పంపవలసి ఉంటుంది? పోటీలో పాల్గొనే ఉద్దేశ్యం లేనపుడు అనువాదం చేయవచ్చునా? లేదా?
 
<!-- ఈ వరుస తరువాత మీ సంతకం తేదీ తో చేరుతుంది కావున మార్చవద్దు-->
—[[వాడుకరి:లక్ష్మీదేవి|లక్ష్మీదేవి]] ([[వాడుకరి చర్చ:లక్ష్మీదేవి|చర్చ]]) 08:05, 17 ఏప్రిల్ 2018 (UTC)లక్ష్మీదేవి.