గణితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గణిత శాస్త్రం,''' లెక '''గణితం''' ([[గ్రీక్ భాష|గ్రీకు భాష]] యందు μάθημα ''máthēma'', "జ్ఞానం, అధ్యయనం, నేర్చుకొను") అనగా [[పరిమాణం|పరిమాణములు]], [[సంఖ్య|సంఖ్యలు]], నిర్మానములు, స్థలాలు మరియు [[కలన గణితము|మార్పుల]] యొక్క నైరుప్య అధ్యయనము. దానికి సాధారణంగా అంగీకరింపబడిన నిర్వచనము లెదు.
 
గణిత శాస్త్రవేత్తలు క్రమలను అన్వేషించి, వాటితో కొత్త ప్రతిపాదనను రూపొందించుతారు. వారు ఆ ప్రతిపాదన యొక్క సత్యాన్ని లెక అసత్యాన్ని గణితశాస్త్ర ఆధరాలతొ నిర్ధారిస్థారు. ఎప్పుడైతే గణిత నిర్మాణాలు వాస్తవమైన విషయాలకి మంచి నమూనాలు అవుతాయొ, అప్పుడు గణిత తార్కికం ప్రకృతి గురించి అంతర్దృష్టి లెక అంచనాలు అందించగలుతాయి. నైరుప్యత మరియు తర్కం యొక్క వాడుకతో గణిత శాస్త్రం లెక్కించుట, గననము, కొలత, మరియు భౌతిక వస్తువుల యొక్క ఆకారకదలికల క్రమబద్ధమైన అధ్యయనము నుంచి అభివృద్ధి చెందింది. ఆచరణాత్మక గణితము లిఖిత రుజువులు ఉన్నప్పట్టి నుంచి మానవ కార్యకలాపముగా ఉనికి లొ ఉంది. గణిత సమస్యలు పరిష్కరించడానికి కావల్సిన పరిశోధన సంవత్సరాల లెక శతాబ్దాల పట్టువదలని విచారణ అవసరం పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/గణితం" నుండి వెలికితీశారు