పెంటపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 105:
*ఈ గ్రామానికి చెందిన, రాష్ట్ర ఉత్తమ రైతు పురస్కార గ్రహీత శ్రీ నల్లమిల్లి రాఘవరెడ్డి పెరట్లో 45 కిలోల బూడిద గుమ్మడి కాయ కాసింది. ఈ గుమ్మడి పాదును
ఈయన సేంద్రియ ఎరువులతోనే సంరక్షించారు. [1]
== చరిత్ర ==
=== క్విట్ ఇండియా ఉద్యమం ===
1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా పెంటపాడు గ్రామంలోని పోస్టాఫీసు మీద, టెలిగ్రాఫ్ స్తంభాల మీద ఆంగ్ల వలస పాలనకు నిరసనగా దాడిచేసి స్థానిక స్వాతంత్ర సమర యోధులు జాతీయ స్థాయి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 319 - పురుషుల సంఖ్య 172 - స్త్రీల సంఖ్య 147 - గృహాల సంఖ్య 94
"https://te.wikipedia.org/wiki/పెంటపాడు" నుండి వెలికితీశారు