కరణం సురేష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
== మరణం ==
సురేష్ [[2018]], [[ఏప్రిల్ 16]] తెలుగు నాటకరంగ దినోత్సవం రోజున [[లింగారావుపాలెం (యడ్లపాడు)|లింగారావుపాలెం]]లోని కొండవీటి కళాపరిషత్ నాటక పోటీలకు గుణ నిర్ణయం చేసిన కొద్దిసేపటికే గుండెపోటుతో మరణించాడు.<ref>ముగిసిన నాటక పోటీలు, లింగారావుపాలెం, ఈనాడు గుంటూరు రూరల్, పుట 12.</ref><ref>రంగస్థల నటుడు సురేష్ హఠాన్మరణం, యడ్లపాడు, ఆంధ్రజ్యోతి గుంటూరు ఎడిషన్, పుట 22.</ref><ref>కళామతల్లి ఒడిలో కన్నుమూత, యడ్లపాడు, సాక్షి గుంటూరు ఎడిషన్, పుట 9.</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కరణం_సురేష్" నుండి వెలికితీశారు