కె. జె. ఏసుదాసు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
| years_active = 1955-ప్రస్తుతం
}}
'''కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్''' (జ. [[జనవరి 10]], [[1940]]) ఒక [[భారతీయ శాస్త్రీయ సంగీతము|భారతీయ శాస్త్రీయ సంగీత]] కళాకారుడు మరియు గాయకుడు. [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మవిభూషణ్ పురస్కార]] గ్రహీత. ఏడు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నాడు.<ref>{{Cite book|title=పాటే నా ప్రాణం|last=|first=|date=12 December 2010|publisher=ఈనాడు|year=2010|isbn=|location=హైదరాబాదు|pages=20-21|language=Telugu}}</ref> కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు, [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం నుంచి ఆరు సార్లు, [[పశ్చిమ బెంగాల్]] ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం అందుకున్నాడు. ఈయన శాస్త్రీయ సంగీతమేగాక, భక్తిగీతాలు మరియు సినిమా పాటల గాయకుడిగా సుపరిచితుడు. వివిధ భారతీయ భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడాడు. తెలుగు సినీపరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
 
== జీవితం ==
పంక్తి 19:
 
== వృత్తి ==
తల్లి, స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చాడు. కాలినడకన తిరుగుతూ అవకాశాల కోసం ఎంతోమంది సంగీత దర్శకులను సంప్రదించాడు. ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలామంది తిరస్కరించారు. కానీ ఆయన మాత్రం వేదికల మీద, కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. 14 నవంబరు 1961 న కేరళ చిత్ర దర్శకుడు ఎ. కె. ఆంథోనీ ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. మలయాళంలోనే కాక తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ([[అంతులేని కథ]]), చుక్కల్లే తోచావే ([[నిరీక్షణ]]), సృష్టికర్త ఒక బ్రహ్మ ([[అమ్మ రాజీనామా]]), ఆకాశ దేశాన ([[మేఘ సందేశం (సినిమా)|మేఘసందేశం]]) లాంటి అనేక విజయవంతమైన పాటలు పాడాడు.
 
కథానాయకుడు [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] ఆయన సినిమాల్లో ఏసుదాసు చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునే వాడు. ఏసుదాసు పాడిన అయ్యప్ప పాటలు కూడా ఎంతో పేరు గాంచాయి. అయ్యప్పు పవళింపు కోసం ఆయన పాడిన ''హరివరాసనం'' పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు. మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు[[కేరళ]]<nowiki/>కు చెందిన ఓ చర్చి వారు అతన్ని వెలివేసినా మళ్ళీ తమలో చేర్చుకున్నారు. ఈయన నటుడిగా కూడా నాలుగు సినిమాల్లో కనిపించాడు.
 
== కుటుంబం ==
"https://te.wikipedia.org/wiki/కె._జె._ఏసుదాసు" నుండి వెలికితీశారు