ముఖేష్ అంబానీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''ముఖేష్ ధీరూభాయ్ అంబానీ''' (జననం: [[ఏప్రిల్ 19]],[[1957]]) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. [[రిలయన్స్ ఇండస్ట్రీస్|రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్]] (ఆర్.ఐ.ఎల్) సంస్థకు అధ్యక్షుడు,  యాజమాన్య సంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్ట్యూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.<ref name="ril.com"><cite class="citation web" contenteditable="false">[http://www.ril.com/html/aboutus/Mukesh_Ambani.html "Mukesh Ambani :: RIL :: Reliance Group of Industries"]. </cite></ref><ref><cite class="citation news" contenteditable="false">[http://money.cnn.com/magazines/fortune/global500/2011/snapshots/11090.html "FORTUNE Global 500 2011: Countries"]. </cite></ref><ref><cite class="citation web" contenteditable="false">[http://money.rediff.com/companies/market-capitalisation "Market Capitalization"]. </cite></ref> ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది.<ref><cite class="citation news" contenteditable="false">Magnier, Mark (24 October 2010). </cite></ref><ref name="theage1"><cite class="citation news" contenteditable="false">Kwek, Glenda (15 October 2010). </cite></ref> ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ఈయన్ సోదరుడు అనిల్ అంబానీ. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది.<ref><cite class="citation web" contenteditable="false">[http://www.business-standard.com/article/companies/Ambani-becomes-india-s-top-retailer-as-biyani-slips-post-demerger-113081600179_1.html "Ambani tops retailer list, too"]. </cite></ref>
 
2014లో, ఫోర్బ్స్ జాబితాలో అంబానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా 36వ స్థానంలో నిలిచారు.<ref name="forbes1" /> 2010లో ఫోర్బ్స్ లో "ముఖ్యమైన 68 మంది వ్యక్తుల" జాబితాలో చోటు దక్కింది.<ref><cite class="citation news" contenteditable="false">[http://www.thehindu.com/news/national/article868374.ece "Sonia Gandhi, Tata in Forbes' most powerful people list"]. </cite></ref> 2013లో భారతదేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గుర్తించబడ్డారు. అదే సంవత్సరం ఆసియాలో రెండవ అత్యంత సంపన్నునిగా నిలిచారు ముఖేష్.<ref name="forbes1" />  వరుసగా 9వ సంవత్సరం కూడా అంబానీ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.<ref>[http://ibnlive.in.com/news/Mukesh-Ambani-richest-indian-with-wealth-of-21-billion-forbes/302081-7.html "Mukesh Ambani richest Indian with wealth of $21 billion: Forbes"].</ref> రిలయన్స్ సంస్థ ద్వారా భారత ప్రీమియర్ లీగ్ లోని "ముంబై ఇండియన్స్" జట్టుకు అంబానీ యజమాని. 2012లో ఫోర్బ్స్ జాబితా ఆయనను ప్రపంచంలోనే సంపన్న క్రీడా యజమానిగా పేర్కొంది.<ref><cite class="citation news" contenteditable="false">Van Riper, Tom. </cite></ref><ref><cite class="citation web" contenteditable="false">[http://web.archive.org/web/20140111025000/http://cricic.com/2012/mumbai-indians-owner-mukesh-ambani-among-richest-sports-owners/ "Mumbai Indians owner Mukesh Ambani among richest sport owners"]. </cite></ref>
పంక్తి 32:
 
== వ్యాపారం ==
1980లో[[1980]]లో, [[ఇందిరాగాంధీ]] ఆధ్వర్యంలో [[భారత ప్రభుత్వం]] పాలిస్టర్ ఫిలమెంట్ యార్న్ ను ప్రారంభించింది. దీనిని ప్రయివేటు రంగానికి అప్పగిస్తూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులిచ్చింది. ధీరూభాయ్ అంబానీ టాటా, బిర్లా, దాదాపు మరో 43మంది వ్యాపారులతో పోటీపడుతూ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ధీరూభాయ్ కు లైసెన్స్ రావడం<ref><cite class="citation web" contenteditable="false">[http://www.referenceforbusiness.com/history2/78/Reliance-Industries-Ltd.html "Reliance Industries – Company Profile"]. </cite></ref>తో ఈ కొత్త వ్యాపారాన్ని నడిపేందుకు ధీరూభాయ్ తన పెద్ద కుమారుడు ముఖేష్ ను స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదువు మధ్యలో ఆపి తీసుకువచ్చారు. అలా ముఖేష్ తన చదువును అపి, వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 1981లో ఈ అడుగుతోనే ముఖేష్ వ్యాపార ప్రస్థానం మొదలైంది.<ref name="ril.com"/>
 
ముఖేష్ రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్ (ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ గా వ్యవహరింపబడుతోంది.) ను స్థాపించారు. ఈ సంస్థ సమాచారం, సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి విషయంలో పనిచేస్తుంది.<ref><cite class="citation web" contenteditable="false">[http://www.rcom.co.in/rcom/StoreLocator/press_release_detail.jsp?id=72 "Reliance Infocomm Ushers a Digital Revolution in India"]. </cite></ref>
పంక్తి 42:
2014, ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీకి వ్యతిరేకంగా ఎఫ్.ఐ.అర్ ఫైలైంది. కెజిబేసిన్ లో దొరికే గ్యాస్ ను ఎక్కువ ధరకు అమ్ముతున్నారంటూ ఆ ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు.<ref><cite class="citation web" contenteditable="false">[http://indianexpress.com/article/india/india-others/arvind-kejriwal-orders-fir-against-murli-deora-veerappa-moily-and-Mukesh-Ambani/ "Arvind Kejriwal rakes up K G Basin gas pricing, orders FIRs against Moily, Deora, Mukesh Ambani"]. </cite></ref> ముఖేష్ కు వ్యతిరేకంగా ఈ కంప్లయింట్ ను [[ఢిల్లీ]] ముఖ్యమంత్రి [[అరవింద్ కేజ్రివాల్]] ఇచ్చారు. [[రాహుల్ గాంధీ|రాహుల్ గాంధీ]], [[నరేంద్ర మోడీ|నరేంద్ర మోడీ]] లను ముఖేష్ పై చర్య తీసుకోవాలని కోరారు.<ref><cite class="citation web" contenteditable="false">Nair, Anisha (23 February 2014). </cite></ref><ref><cite class="citation web" contenteditable="false">[http://www.ndtv.com/article/india/arvind-kejriwal-s-letter-to-Mukesh-Ambani-on-gas-pricing-486256?home_1392963087 "Arvind Kejriwal's letter to Mukesh Ambani on gas pricing"].</cite><span class="Z3988" title="ctx_ver=Z39.88-2004&rfr_id=info%3Asid%2Fen.wikipedia.org%3AMukesh+Ambani&rft.btitle=Arvind+Kejriwal%27s+letter+to+Mukesh+Ambani+on+gas+pricing&rft.genre=unknown&rft_id=http%3A%2F%2Fwww.ndtv.com%2Farticle%2Findia%2Farvind-kejriwal-s-letter-to-Mukesh-Ambani-on-gas-pricing-486256%3Fhome_1392963087&rft_val_fmt=info%3Aofi%2Ffmt%3Akev%3Amtx%3Abook" contenteditable="false">&nbsp;</span></ref><ref><cite class="citation web" contenteditable="false">Ghosh, Deepshikha (21 February 2014). </cite></ref> కేజ్రివాల్ కంప్లయింట్ ప్రకారం ఒక యూనిట్ కు కంపెనీ ఒక డాలరు మాత్రమే ఖర్చు పెడుతుండగా, 8 డాలర్లకు అమ్ముతోందనీ, దీని వల్ల దేశం సంవత్సరానికి 540బిలియన్ల రూపాయలు నష్టపోతోందని ఆరోపించారు.<ref><cite class="citation web" contenteditable="false">[http://indiatoday.intoday.in/story/arvind-kejriwal-fires-on-all-cylinders-now-writes-to-rahul-gandhi-over-gas-prices-involving-Mukesh-Ambani/1/345268.html "Arvind Kejriwal fires on all cylinders, now writes to Rahul Gandhi over gas prices involving Mukesh Ambani"]. </cite></ref><ref><cite class="citation web" contenteditable="false">[http://www.dnaindia.com/india/report-arvind-kejriwal-asks-narendra-modi-to-come-clean-on-gas-pricing-1964063 "Arvind Kejriwal asks Narendra Modi to come clean on gas pricing"]. </cite></ref>
 
[[జూన్ 18]], 2014లో[[2014]]లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 40వ ఎజిఎంను ఎంపిక చేసిన సభలో మాట్లాడుతూ 2015నాటికి[[2015]]నాటికి 4జి బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ ను స్థాపిస్తామని, తమ సంస్థ వచ్చే 3 ఏళ్ళలో 1.8 ట్రిలియన్ రూపాయలు పెట్టుబడి పెడుతుందని ప్రకటించారు.<ref><cite class="citation news" contenteditable="false">[http://www.abplive.in/business/2014/06/18/article345784.ece/Reliance-4G-services-to-be-launched-in-2015-Mukesh-Ambani "Reliance 4G services to be launched in 2015: Mukesh Ambani"]. </cite></ref>
 
== బోర్డ్ సభ్యత్వాలు ==
"https://te.wikipedia.org/wiki/ముఖేష్_అంబానీ" నుండి వెలికితీశారు