జలియన్ వాలాబాగ్ దురంతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం using AWB
పంక్తి 15:
 
=== రౌలట్ చట్టం ===
రౌలట్ కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటీష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది.<ref name=Lovett>{{Harvnb|Lovett|1920|p=94, 187-191}}</ref><ref name=Sarkar1921>{{Harvnb|Sarkar|1921|p=137}}</ref><ref name=Tinker92>{{Harvnb|Tinker|1968|p=92}}</ref><ref name=Popplewell175>{{Harvnb|Popplewell|1995|p=175}}</ref> ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్ లకు విశేష అధికారాలని కట్టబెట్టారు. ప్రెస్ నోళ్ళను కట్టేయడానికీ, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, తిరుగుబాటు దారునిగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం పై దేశంలో సర్వత్రా ఆగ్రవేశాలుఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
 
== దుర్ఘటన ==