జయంతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
| name = జయంతి
| birth_place = శ్రీకాళహస్తి
| birth_date = {{Birth date and age|1949|01|06}}
| father = బాలసుబ్రహ్మణ్యం
| mother = సంతానలక్ష్మి
| occupation = నటి
}}
'''[[జయంతి]]''' ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి. ఆమె అసలు పేరు '''కమల కుమారి'''. [[శ్రీకాళహస్తి]]లో పుట్టి పెరిగిన ఈమె [[తెలుగు]] సినిమాల్లో నటన ప్రారంభించి [[కన్నడం|కన్నడ]] సినీరంగంలో [[రాజ్‌కుమార్‌]]కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈమె [[తెలుగు సినిమా|తెలుగు]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[తమిళ సినిమా|తమిళ]], [[మలయాళ భాష|మళయాల]], [[హిందీ సినిమా రంగం|హిందీ]] భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించారు.<ref name="ఎన్టీఆర్‌ని పలుకరిద్దామని వెళితే..">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=ఎన్టీఆర్‌ని పలుకరిద్దామని వెళితే..|url=http://www.andhrajyothy.com/artical?SID=140961|accessdate=25 July 2017}}</ref>
 
==తొలి జీవితం==
'''జయంతి''' 1949,జనవరి 6న [[శ్రీకాళహస్తి]]లో జన్మించారు.<ref>{{cite book|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|edition=కళా ప్రింటర్స్|page=129|accessdate=1 August 2017|last1=మద్రాసు ఫిలిం డైరీ}}</ref> తండ్రి బాలసుబ్యమణ్యంబాలసుబ్రహ్మణ్యం [[బెంగుళూరు]]లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేశారు. తల్లి సంతానలక్ష్మి. జయంతి వారికి ముగ్గురు పిల్లలలో పెద్ద కూతురు; తనకు ఇద్దరు తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరుకావడం వలన జయంతిని తీసుకొని తల్లి [[మద్రాసు]] చేరింది. సంతానలక్ష్మికి తన కూతుర్ని నాట్యకళాకారినిగా చేయాలనే కోరిక ఉండేది. [[మద్రాసు]]లో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి [[చంద్రకళ]] వద్ద [[నాట్యం]] నేర్చుకోసాగింది. ఒకనాడు తోటి విద్యార్థినులతో కలిసి ఒక [[కన్నడ]] సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు వై.ఆర్.స్వామి కమలకుమారి రూపురేఖల్ని చూసి ''జేనుగూడు'' అనే సినిమా కోసం ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదనే ఉద్దేశంతో ఆమె పేరును జయంతిగా మార్చారు.<ref name="deccan">{{cite news
| last = Fernandes
| first = Ronald Anil
"https://te.wikipedia.org/wiki/జయంతి_(నటి)" నుండి వెలికితీశారు