వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
=== జాబితా ఉపయోగించి తెవికీని అభివృద్ధి చేసే పని ===
తెలుగు వికీపీడియాలో సమాచారం చేర్చేందుకు ఉపయోగించే ఎన్నో పుస్తకాలను ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం. కనుక ఆ పుస్తకాల జాబితా నుంచి డీఎల్‌ఐ పేజీకి వెళ్ళి పుస్తకంలోని పేజీలు దిగుమతి(డౌన్లోడ్) చేసుకుని చక్కని వ్యాసాలు రాయవచ్చు. ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేయవచ్చు.
* మీకు ఆసక్తికరంగా అనిపించిన పుస్తకాన్ని [[డిజిటల్వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు లైబ్రరీసమాచారం ఆఫ్అందుబాటులోకి/DLI ఇండియాలోనిలోని తెలుగు పుస్తకాల జాబితా|DLI లోని తెలుగు పుస్తకాల జాబితా]]లో చూసి అక్కడ ఇచ్చిన బయట లంకె(ఎక్స్‌టర్నల్ లింక్) ద్వారా నేరుగా డీఎల్‌ఐలో ఆ పుస్తకం పేజీకు చేరుకోండి.
* అది పుస్తక సమాచారం నిక్షిప్తం చేసిన పేజీ. ఆ పేజీలో BookReader-1 అని వున్న దగ్గరకు వెళ్ళి Click hereని క్లిక్ చేయండి. దానివల్ల మీరు పుస్తకాలు తెరిచేందుకు పెట్టిన పేజీలోకి వెళ్తారు. క్రింద PTIFF లేదా HTML లేదా TXT లేదా RTF లేదా Meta అని ఉంటుంది. అక్కడకు వెళ్ళి PTIFFను ఎంచుకుంటే పేజీని డౌన్‌లోడ్ చేస్తుంది. పక్కనే ఉన్న ఆప్షన్ ద్వారా వరుసగా పేజీలన్నీ విడివిడి డౌన్లోడ్లుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు.
* ఒక్కోపేజీని చదువుతూ, వివరాలు తెలుసుకుంటూ తెలుగు వికీపీడియా, విక్ష్నరీ, వికీకోట్స్‌ మొదలైన ప్రాజెక్టుల్లో వ్యాసాలు రాసి, ఉన్న వ్యాసాలు అభివృద్ధి చేసి ప్రాజెక్టుకు తోడ్పడవచ్చు.