"వనపర్తి జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

మండలంలోని గ్రామాలు లంకెలు కూర్పు చేసాను
(మండలంలోని గ్రామాలు లంకెలు కూర్పు చేసాను)
[[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి. వనపర్తి జిల్లా. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016 </ref> ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 1 డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పిన ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]
 
==జిల్లా లోని మండలాలు==
వనపర్తి, గోపాల్‌పేట్, రేవల్లి, పెద్దమందడి, ఘన్‌పూర్, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత.
 
# [[వనపర్తి జిల్లా|వనపర్తి]]
# [[గోపాల్‌పేట్]]
# [[రేవెల్లి|రేవల్లి]]
# [[పెద్దమందడి]]
# [[ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|ఘన్‌పూర్]]
# [[పానగల్|పాన్‌గల్]]
# [[పెబ్బేరు]]
# [[శ్రీరంగాపూర్]]
# [[వీపనగండ్ల]]
# చిన్నంబావి
# [[కొత్తకోట]]
# [[మదనాపూర్]]
# [[ఆత్మకూరు|ఆత్మకూర్]]
# [[అమరచింత]]
 
==రవాణా సౌకర్యాలు==
 
==దర్శనీయ ప్రాంతాలు==
శ్రీరంగాపుర్శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి
 
== మూలాలు ==
ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి
{{Reflist}}
 
== వెలుపలి లింకులు ==
{{తెలంగాణ}}
==మూలాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2338926" నుండి వెలికితీశారు