రాజా రవివర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , ఖచ్చితం → కచ్చితం, → , , → , (2), ( → ( using AWB
పంక్తి 95:
రవివర్మ తనదైన శైలిలో చిత్రించిన చిత్రాలను వివిధ రకాల ఉపయోగాల కోసం విపరీతంగా ముద్రించటము వలనా, భారతీయ ఇతిహాసాలను తనదైనశైలిలో చిత్రించటము వలనా సాంప్రదాయ భారతీయ చిత్ర కళా శైలి మరుగున పడిపోయిందనే విమర్శను ఎదుర్కొన్నాడు. ఆయన చిత్రకళను సాంప్రదాయశైలి కోసం విద్యలాగా నేర్చుకోవలసినదే అనే భావనకు ఊతమివ్వడము ద్వారా ఒక్కదెబ్బతో శైలిపరంగా, ఇతివృత్త పరంగా చురుకైనది, గొప్పదైనది అయిన భారతీయ చిత్రకళను బలహీనపరిచాడు అని [[దాస్ గుప్తా]] అభిప్రాయము. అది తప్పు అని చెప్పటానికి సరైన ఉదాహరణలుగా దాస్ గుప్తా [[మధుబని జానపద చిత్రకళ]]ను<ref>[http://www.avenues-of-sight.com/Pragati/peacock-large.jpg Madhubani Paintings]</ref>, [[పశ్చిమ బెంగాల్]] లోని దుర్గాదేవి మూర్తులను చూపించారు.<ref>[http://www.basconline.org/images/durga.jpg Durga in West Bengal]</ref> రవివర్మ చిత్రాలలో<ref>[http://www.liveindia.com/maa/durga.jpg Ravi Varma's approach]</ref> కచ్చితంగా ఇటువంటి చురుకైన భావవ్యక్తీకరణ లోపించింది.
 
పౌరాణిక పాత్రల రూపకల్పనలోని పౌరాణిక సూత్రాలను విస్మరించటం (ఉదాహరణకు [[విష్ణు ధర్మోత్తర పురాణము]]లోని, [[చిత్రసూత్ర]]) ద్వారా రవివర్మ గొప్పవైన పౌరాణిక నాయకులను, సామాన్య మానవుల స్థాయికి దిగజార్చాడు. అవే భావనలు, వివిధ ప్రసార సాధనాలకు ([[సినిమా]],[[దూరదర్శనిదూరదర్శన్|దూరదర్శన్‌]]లకు) పాకిపోయాయి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అయిన [[దాదాసాహెబ్ ఫాల్కే]] కూడా రవివర్మ చిత్రాల వల్ల ప్రభావితమైనవాడే.
 
==శ్రద్ధాంజలి==
"https://te.wikipedia.org/wiki/రాజా_రవివర్మ" నుండి వెలికితీశారు