ఆది శంకరాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

కనకథారా
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 16:
:కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
:శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
::శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. ([[కూర్మపురాణం]] నుండి).
</poem>
 
పంక్తి 23:
* [[ఉపనిషత్తులు|ఉపనిషత్తు]]లకు, [[భగవద్గీత]]కు, [[బ్రహ్మసుత్రాలు|బ్రహ్మసూత్రాల]]కు, [[విష్ణు సహస్రనామ స్తోత్రము|విష్ణు సహస్ర నామాలకు]] భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
* [[శృంగేరి]], [[ద్వారక మఠం|ద్వారక]], [[పూరీ మఠం|పూరి]], [[జ్యోతిర్మఠం]] - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
* [[s:గణేశ పంచరత్న స్తోత్రము|గణేశ పంచరత్న స్తోత్రం]], [[భజ గోవిందం]], [[లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం]], [[కనకధారా స్తోత్రం]],[[శివానందలహరి]], [[సౌందర్యలహరి]] వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు.
 
==జీవిత గాధ==
"https://te.wikipedia.org/wiki/ఆది_శంకరాచార్యులు" నుండి వెలికితీశారు