1,84,760
దిద్దుబాట్లు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
'''గన్‌ఫౌండ్రి''' తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. [[నిజాం]] నవాబులు యుద్ధంలో ఉపయోగించే ఫిరంగిలో వాడే మందు పౌడర్‌ను ఇక్కడ తయారు చేస్తుండేవారు. ఈ ప్రాంతాన్ని 'తోప్-కా-సాంచా'గా పిలిచేవారు. కాలక్రమేణా గన్‌ఫౌండ్రిగా మారిపోయింది.
== డివిజన్ లోని ప్రాంతాలు ==
అగర్వాల్ చాంబర్స్, పూల్‌బాగ్, బ్యాండ్‌లైన్ బస్తీ, కట్టెలమండి, ఆదర్శ్ నగర్, నేతాజీనగర్, మురళీధర్‌బాగ్, మహేశ్‌నగర్, చిరాగ్అలీ లేన్, బషీర్‌బాగ్, గన్‌ఫౌండ్రి.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
|