ఆది శంకరాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

→‎పద్మపాదుడు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
→‎కుమారిల భట్టు ను కలవడం: అక్షర దోషం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 94:
 
===కుమారిల భట్టు ను కలవడం===
తన 15 వ ఏట, శంకరులు [[ప్రయాగ]]లో ఉన్న [[కుమారిల భట్టు]]ను కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే [[వైదికం|వైదిక]] వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న [[బౌద్ధమతసిద్ధాంతా]]లకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు [[ప్రయాగ]] చేరే సమయానికి భట్టు ఊకతో[[ఊక]]తో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి [[వార్తికలు]] (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, [[మాహిష్మతి]]లో ఉన్న తన శిష్యుడైన [[మండన మిశ్రుడు]] వ్రాస్తాడని చెప్పాడు. శంకరుల [[దర్శనం]]తోదర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరులు "శివుని పుత్రుడైన [[షణ్ముఖుడు|కుమారస్వామి]] గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరారు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన [[మండన మిశ్రుడు|మండన మిశ్రుని]] తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరులతో చెప్పాడు.
 
==భట్టిపాదుడు==
"https://te.wikipedia.org/wiki/ఆది_శంకరాచార్యులు" నుండి వెలికితీశారు