"గన్‌ఫౌండ్రి, హైదరాబాదు" కూర్పుల మధ్య తేడాలు

 
== చరిత్ర ==
నిజాం కాలంలో నిర్మించిన అనేక ఫిరంగి, ఫిరంగి గుళ్ల కర్మాగారాలలో గన్‌ఫౌండ్రి ఒకటి. హైదరాబాద్ రెండవ నిజాం నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ సేవకుడైన ఫ్రెంచ్ జనరల్ [[రేమండ్]] 1786లో దీనిని నిర్మించాడు.
 
 
== డివిజన్ లోని ప్రాంతాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2339181" నుండి వెలికితీశారు