"గన్‌ఫౌండ్రి, హైదరాబాదు" కూర్పుల మధ్య తేడాలు

 
== చరిత్ర ==
నిజాం కాలంలో నిర్మించిన అనేక ఫిరంగి, ఫిరంగి గుళ్ల కర్మాగారాలలో గన్‌ఫౌండ్రి ఒకటి. హైదరాబాద్ రెండవ నిజాం నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ సేవకుడైన ఫ్రెంచ్ జనరల్ [[రేమండ్]] 1786లో దీనిని నిర్మించాడు.<ref name=autogenerated1>[http://www.historyfiles.co.uk/KingListsFarEast/IndiaGolconda.htm The History Files: Indian Kingdom of Golconda]</ref>[[హైదరాబాద్ రాష్ట్రం]]లో 18వ శతాబ్దంలో నిజాంలు ఏర్పాటుచేసినవాటిలో ఇప్పటివరకు ఉన్న ఏకైక తుపాకీ సంరక్షణ కేంద్రం ఇది.
 
== డివిజన్ లోని ప్రాంతాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2339184" నుండి వెలికితీశారు