గన్‌ఫౌండ్రి, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

590 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
 
== చరిత్ర ==
నిజాం కాలంలో నిర్మించిన అనేక ఫిరంగి, ఫిరంగి గుళ్ల కర్మాగారాలలో గన్‌ఫౌండ్రి ఒకటి. హైదరాబాద్ రెండవ నిజాం నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ సేవకుడైన ఫ్రెంచ్ జనరల్ [[రేమండ్]] 1786లో దీనిని నిర్మించాడు.<ref name=autogenerated1>[http://www.historyfiles.co.uk/KingListsFarEast/IndiaGolconda.htm The History Files: Indian Kingdom of Golconda]</ref> [[హైదరాబాద్ రాష్ట్రం]]లో 18వ శతాబ్దంలో నిజాంలు ఏర్పాటుచేసినవాటిలో ఇప్పటివరకు ఉన్న ఏకైక తుపాకీ సంరక్షణ కేంద్రం ఇది. గన్‌ఫౌండ్రి నిర్మాణంలో ఇటుకలు, మోర్టార్‌ను వాడారు.<ref name="అసఫ్ జాహీల నిర్మాణాలు">{{cite news|last1=సాక్షి|first1=ఎడ్యూకేషన్|title=అసఫ్ జాహీల నిర్మాణాలు|url=http://www.sakshieducation.com/GII-New/Story.aspx?cid=66&nid=115807|accessdate=21 April 2018|archiveurl=https://web.archive.org/save/http://www.sakshieducation.com/GII-New/Story.aspx?cid=66&nid=115807|archivedate=21 April 2018}}</ref>
 
== డివిజన్ లోని ప్రాంతాలు ==
1,86,663

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2339436" నుండి వెలికితీశారు