478
edits
}}
▲ హౌరా రైల్వే స్టేషను [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్.ఇది హుగ్లీ నది పశ్చిమ తీరములో కలదు. హౌరా రైల్వే స్టేషను మొత్తం 23 ప్లాట్ఫారములు కలిగివున్నది . ప్రతి ప్లాట్ఫారము 24 లేదా అంతకన్నా ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. ఈ రైల్వే స్టేషను నుండి ప్రతి రోజూ సుమారు 620 ప్రయాణికుల రైళ్ళూ ప్రయాణిస్తాయి. హౌరా రైల్వే స్టేషను కోల్కాత్త లో గల మరో 5 ఇంటర్ సిటీ రైల్వే స్టేషన్లు హౌరా మరియు కోల్కాత్త ప్రజల అవసరాలు తిరుస్తున్నాయి,అవి సీయాల్దా , సంత్రగచ్చి ,షాలిమార్, కోల్కాత్తా రైల్వే స్టేషన్లు.
===చరిత్ర===
[[తూర్పు రైల్వే]] [[హౌరా రైల్వే స్టేషన్]] నుండి బేలూర్ మఠం ,గోఘాట్, బర్ధమాన్, సేరంపోర్, తార్కేశ్వర్ ప్రాంతాలకు, [[ఆగ్నేయ రైల్వే]] మేచెద ,మిడ్నాపూర్,హల్దియా,తమ్లుక్,పస్కురా ప్రాం తాలకు సబర్బన్ రైళ్ళను నడుపుతున్నయి. ఒక నేరో గేజ్ రైల్వే మార్గం బర్ధమాన్ కాత్వాల మద్య కలదు .
|
edits