బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
క్రి.శ 1600వ [[సంవత్సరము]]<nowiki/>లో [[భారత దేశము|భారతదేశము]] ప్రవేశించిన ఆంగ్లేయ వర్తక సంఘము [[ఈస్టు ఇండియా కంపెనీ]]. వీరుకూడా 17 వ [[శతాబ్దము]]<nowiki/>లో [[భారత దేశము|భారతదేశము]] ప్రవేశించిన అనేక విదేశ వర్తకసంఘములలాగనే స్వదేశరాజులు, నవాబులను ఆశ్రయించి వారి అనుమతులు పొందుటకు అణిగిమణిగి యుండి వర్తకమును సాగించిరి. కాలక్రమేణ ఆ ఆంగ్లేయ వర్తకసంఘమువారి ప్రముఖ అధికారులైన [[రాబర్టు క్లైవు]], [[వారన్ హేస్టింగ్సు]] కుతంత్రములతో దేశీయ పరిపాలకులను కూలత్రోసి పాలనాధికారములు చేపట్టి పరిపాలింప ప్రారంభించి తదుపరి కట్టుదిట్టములైన [[బ్రిటిష్]] పరిపాలనకు మార్గదర్శకులైరి. 19 వశతాబ్దమునాటికి లండనులోని బ్రిటిష్ ప్రభుత్వము బ్రిటిష్ సామ్రాజ్యప్రతినిదిగా భారతదేశమున అధికభాగమును బ్రిటిష్ ఇండియాగా ప్రత్యక్షముగా పరిపాలింపసాగెను. ఆనాటి అనేక స్వతంత్ర [[రాజులు]], రారాజులు నవాబులను సామంతులుగాచేసి, వారి బిరుదులను హోదాలను నిలిపి వారి సంస్థానములకు సైనిక [[రక్షణ]] కలిపించునెపముమీద ఒప్పందములుచేయించుకుని ఆంగ్లప్రభుత్వ ప్రతినిధికి దేశీయ సంస్థానములలో “రెసిడెంట్” అను పదవి కలిపించిరి. ఆవిధముగా స్వదేశ సంస్థానములనుకూడా సామంత రాజ్యములుగా ఒక శతాబ్దముపాటు పరిపాలించిన [[చరిత్ర]] చిరపరిచితము. చరిత్రకారులుగాకపోయినప్పటికినీ ఆకాలమునాటి సైనికులుగనో, రాజకీయనాయకులగనో స్వానుభవముతోచేసిన రచనలవల్ల బ్రిటిష్ ఇండియా చరిత్రలోని విశేషమైనవి కొన్ని అప్పుడప్పుడు ఇప్పటికినీ వెలుగునకు వచ్చుచున్నవి. అట్టి విశేషములలోనొకటి బ్రిటిష్ సామ్రాజ్యము 1947సంవత్సరము భారతదేశమునుండి అస్తమించునాటి అఖండ భారతదేశ విభజన తరుణములో స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు . <ref name= “Barney(2017)”> “PARTITION” Barney White-Spunner(2017)Simon & Schuster India,New Delhi pp210-245</ref> <ref name= "DilippDilip Hiro(2015)"> "The Longest August" Dilip Hiro (2015) Nation Books pp59,79,98</ref>
 
==స్వదేశ సంస్థానములు==
పంక్తి 84:
==1947 ఆగస్టు తరువాత ఇండియా డొమినియనులో విలీనమైన స్వదేశ సంస్థానములు ==
అఖండ భారతదేశమునువిభజించి రెండు దేశములుగా చేయుట నిశ్చయమైన తరువాత బ్రిటిష్ అధికారి [[ సర్ ర్యాడ క్లిఫ్ ( Sir Cyril Radcliff) గీసిన విభజనగీత]] ప్రకారము పాకిస్తాన్ గా వచ్చిన భూభూగము ముస్లిమ్ లీగు అధినేత, మహ్మాద్ అలి జిన్నాహ కన్న కలలు నిష్ఫలము చేసినది. అధిక ముస్లిముల జనసంఖ్యయున్న రాష్ట్రములనన్నియు ఏకమొత్తముగా పాకిస్తాన్ గా అగునని అతడు కలలు కనియుండెను. అలా కాక అధికముగ మస్లిములున్న రాష్ట్రములను ర్యాడ క్లిఫ్ గీతలతో విభజించడం జరిగింది దాని ఫలితముగ తాను పరిపాలించబోయె పాకిస్తాన్ అనబడు దేశము చిన్న దేశమగుటయే గాక 18 శాతం దేశభాగము 56శాతం జనాభాతో తన రాజధానియగు కరాచికి 1500 మైళ్ల ఇండియా భూభాగాము దాటిన తరువాత తూర్పు పాకిస్తాన్(East Pakisthan) గానుండినది. అఖండ భారతదేశములోనుండిన అనేక స్వదేశ సంస్థానములలో అతి పెద్దవైన హైదరాబాదు నిజాం సంస్థానము, జమ్మూ కాశ్మీరు సంస్తానము స్వతంత్ర రాజ్యములుగనుందుమని ప్రకటించెను. ఆ సంస్థానములను పాకిస్థాన్ డొమినియన్లో చేరమని మహ్మదలి జిన్నాహ చాల కుతూహలముతో ఆసంస్థానాధీశులను వెంటాడి ప్రోత్సాహ పరచినా లాభంలేకపోవటవల్ల జమ్మూ-కాశ్మీరు సంస్థానములో రాజకీయ కుటిల చర్యలు చేపట్టెను. అనేక చరిత్రాధారములతో కొన్ని వివిరములు(క్రింద క్లుప్తముగా ఇవ్వబడెను)
ప్రముఖ పత్రకారుడు దిలీప్ హిరో రచించిన పుస్తకము "ది లాంగెస్టు ఆగస్టు" లో చూడవచ్చును. <ref name= "DilippDilip Hiro(2015)"/>
 
===ఆగస్టు 1947 తరువాత జమ్మూ-కాశ్మీరు సంస్థానము===