ఎర్ర రక్త కణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==హిమోగ్లోబిన్ అవసరం==
[[ఆమ్లజని]]ని మోసుకు వెళ్ళడానికి హిమోగ్లోబిన్ అవసరం. ఈ హిమోగ్లోబిన్ ని మొయ్యడానికి [[ఎర్ర కణాలు]] అవసరం. హిమోగ్లోబిన్ బణువులే నేరుగా రక్తప్రవాహంలో ప్రయాణించవచ్చు కదా? మధ్యలో ఎర్ర కణాలు ఎందుకు? ఇక్కడ ఒక ఉపమానంతో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పవచ్చు. ప్రమిద హిమోగ్లోబిన్ అనిన్నీ, ప్రమిదలో వెలుగుతూన్న దీపం ఆమ్లజని అనీ అనుకుందాం. ఈ ప్రమిదని దేవుడిగది నుండి వాకట్లోకి తీసుకెళ్లాలనుకుందాం. దీపం దారిలో ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతాం. అదే విధంగా రక్త ప్రవాహానికి ఎదురయ్యే అనేక వడపోత ప్రక్రియలకి బలి కాకుండా హిమోగ్లోబిన్ ని కాపాడడానికి ఎర్ర కణాలు "సంచులు" లా పని చేస్తాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/ఎర్ర_రక్త_కణం" నుండి వెలికితీశారు