ప్రతీక్షా కాశీ: కూర్పుల మధ్య తేడాలు

చి {{commons category|Prateeksha Kashi}}
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:PrateekshaKashi.JPG|thumb|250x250px|2013లో [[బెంగుళూరు]]<nowiki/>లోని ఒడుకతుర్ ముత్ హాలులో నృత్య ప్రదర్శన చేస్తున్నప్రతీక్షా కాశీ.]]
[[దస్త్రం:Prateeksha_Kashi1.jpg|thumb|250x250px|2013లో బెంగుళూరులో నృత్య ప్రదర్శనలో నాట్యం చేస్తున్న ప్రతీక్షా.]]
'''ప్రతీక్షా కాశీ,''' ప్రముఖ భారతీయ [[కూచిపూడి]] నాట్య కళాకారిణి. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈమె డాక్టర్ గుబ్బి వీరన్న [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించింది ఆమె.<ref>{{వెబ్ మూలము|url=http://www.ourkarnataka.com/Articles/starofmysore/knowhero.htm|title=Gubbi Veeranna|publisher=www.ourkarnataka.com|accessdate=2012-03-27}}</ref> ఆమె తన ఐదవ ఏట నుంచే [[కూచిపూడి]] నాట్యంలో [[శిక్షణ]] తీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె [[తల్లి]] ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి  గురు వ్యజయకాంతి కాశీ వద్దే నాట్యం నేర్చుకుంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.vyjayanthikashi.com/|title=dancing to eternal bliss|publisher=Vyjayanthi Kashi|accessdate=2013-03-25}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.associationsargam.com/vyjayanthi_kashi.htm|title=VYJAYANTHI KASHI (Kuchipudi)|publisher=Associationsargam.com|accessdate=2013-03-25}}</ref> ప్రతీక్షా తల్లి వ్యజయకాంతి నృత్య కళాకారిణి మాత్రమే కాక, [[కొరియోగ్రాఫర్]], శాంభవి నృత్య పాఠశాల డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.schoolofkuchipudi.com|title=Shambhavi School of Dance|publisher=Schoolofkuchipudi.com|accessdate=2013-03-25}}</ref> వ్యజయకాంతి ప్రస్తుతం [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] నృత్య అకాడమీ చైర్ పర్సన గా కూడ చేస్తోంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.karnatakasangeetanrityaacademy.org/m4.htm|title=: : : Karnataka Sangeetha Nrutya Academy : : :|publisher=Karnatakasangeetanrityaacademy.org|accessdate=2013-03-25}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.vyjayanthikashi.com/chairperson%20ksna.htm|title=Chairperson|date=2012-06-24|publisher=Vyjayanthikashi.com|accessdate=2013-03-25}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రతీక్షా_కాశీ" నుండి వెలికితీశారు