సోము వీర్రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
+{{orphan}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{orphan}}
'''సోము వీర్రాజు''' భారతదేశ రాజకీయనాయకుడు. అతడు [[భారతీయ జనతా పార్టీ]] కి చెందిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఎం.ఎల్.సి గా ఉన్నాడు. అతడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కత్తెరు గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. అతడు భారతీయ యువమోర్చా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు మరియు కార్యదర్శి. అతడు రాష్ట్ర విభాగానికి ప్రధాన కార్యదర్శి మరియు ఉపాధ్యక్షుడు. <ref>[http://www.myneta.info/apmlc/candidate.php?candidate_id=544 My Neta]</ref><ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/somu-veerraju-reelected-bjp-general-secretary/article749477.ece Somu Veerraju re-elected BJP general secretary and dynamic person in andhra pradesh.http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/somu-veerraju-bjps-candidate-for-ls-seat/article295589.ece Somu Veerraju BJP's candidate for LS seat]</ref><ref>[http://timesofindia.indiatimes.com/city/hyderabad/Naidu-bats-for-Veerraju-to-placate-Pawan-Kalyan/articleshow/47365169.cms Naidu bats for Veerraju to placate Pawan Kalyan]</ref><ref>[http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-05-17/Lavish-capital-not-needed-for-AP-Somu-Veerraju/228529 Lavish capital not needed for AP]</ref><ref>[http://www.thehindu.com/news/national/andhra-pradesh/mudragada-meets-bjp-mlc-somu-verraju/article8683851.ece Mudragada meets BJP MLC Somu Verraju]</ref><ref>[http://www.deccanchronicle.com/nation/politics/110516/bjp-looks-for-new-face-to-steer-party-in-andhra-pradesh.html BJP looks for new face to steer party in Andhra Pradesh]</ref>
 
"https://te.wikipedia.org/wiki/సోము_వీర్రాజు" నుండి వెలికితీశారు