"శాసన మండలి" కూర్పుల మధ్య తేడాలు

(విస్తరణ)
{{భారత రాజకీయ వ్యవస్థ}}
[[భారత దేశము]] యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను '''శాసనమండలి (విధాన పరిషత్)''' అంటారు. రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. 2017 నాటికి భారతదేశంలోని 29 రాష్ట్రాలలో కేవలం 7 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది. అవి [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[జమ్మూ కాశ్మీరు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]]. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఈ సభలోని సభ్యులను ఎన్నికైన స్థానిక సంస్థలు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మొదలైనవారు ఎన్నుకుంటారు. ఈ సభ్యులను ఎం.ఎల్.సి అని పిలుస్తారు. ఇది శాశ్వత సభ. అనగా [[శాసన సభ]] వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్]] శాసన మండలిలో మొత్తం సభ్యుల స్థానాల సంఖ్య 90.<ref>{{Cite [web|url=http://ceoandhra.nic.in/council/Election%20Notifications.G.Os.pdf]|title=శాసనమండలి నోటిఫికేషన్}}</ref>
 
==సభ్యుల అర్హతలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2341352" నుండి వెలికితీశారు