ప్రకాష్ రాజ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
[[ప్రకాష్ రాజ్]] దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు. దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించి, ఐదు భారతీయ భాషల మీద పట్టున్న విలక్షణ నటుడు. <ref>ఏప్రిల్ 19, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref> ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. <ref>http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Im-no-womanizer-Prakash-Raj/articleshow/5045579.cms</ref>
== బాల్యం ==
ప్రకాష్ రాజ్ కర్ణాటకకు[[కర్ణాటక]]<nowiki/>కు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో [[1965]], [[మార్చి 26]] న జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం [[బెంగుళూరు]] మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి [[వ్యవసాయం]] చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు[[బెంగుళూరు]]<nowiki/>కు పారిపోయి వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి [[పెళ్ళి]] చేసుకున్నాడు. వారికి ప్రకాష్ రాజ్ తోసహా ముగ్గురు పిల్లలు.
== కుటుంబం ==
ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె డిస్కో శాంతి కి సోదరి. తరువాత ఆమెకు విడాకులిచ్చాడు. వారికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతము [[బాలీవుడ్]] కు చెందిన ప్రముఖ నాట్యకారిణి [[పోనీ వర్మ]] ను ఆగస్టు 2010 లో రెండవ వివాహము చేసుకొంటున్నాడు<ref>http://timesofindia.indiatimes.com/articleshow/6129884.cms</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రకాష్_రాజ్" నుండి వెలికితీశారు