పులిపాడు (గురజాల మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 166:
 
==ప్రముఖులు==
[[డొక్కా మాణిక్యవరప్రసాద్|డొక్కా మాణిక్య వరప్రసాద్]] గ్రామీణాభివృద్ధి మంత్రి.
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ మద్దినేని వెంకటరామయ్య, రైతుకుటుంబానికి చెందిన ఒక చిరు వ్యాపారి. వీరి కుమారుడు భార్గవవిద్యామణి, మే-2016లో ప్రకటించిన రాష్ట్రస్థాయి ఎం.సెట్ ప్రవేశ ఫలితాలలో, ఇంజనీరింగ్ విభాగంలో, 40 వ ర్యాంక్ సాధించాడు. [2]