కార్బన్-14: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , , → , (2) using AWB
కొన్ని "మరియు"ల తొలగింపు
పంక్తి 1:
{{Infobox isotope|background=#ddd|isotope_name=కార్బన్-14|num_neutrons=8|num_protons=6|isotope_filename=|alternate_names=రేడియో కార్బన్|mass_number=14|abundance=1 ట్రిలియన్ కు ఒక భాగం|symbol=C|decay_product=నైట్రోజన్-14|halflife=5,730|error_halflife=40 సంవత్సరాలు|mass=14.003241|mass number=14|excess_energy=|error1=|binding_energy=|error2=|spin=0+|decay_product1=నైట్రోజన్-14|decay_mode1=బీటా|decay_energy1=0.156476<ref>{{cite web |title=AME atomic mass evaluation 2003 |url=http://www.nndc.bnl.gov/masses/mass.mas03 |author1=Waptstra, A.H. |author2=Audi, G. |author3=Thibault, C. |accessdate=2007-06-03 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20080923134721/http://www.nndc.bnl.gov/masses/mass.mas03 |archivedate=2008-09-23 |df= }}</ref>}}
 
'''కార్బన్-14''', '''<sup>14</sup>C''', లేదా రేడియోకార్బన్, [[కార్బన్]] యొక్క రేడియోధార్మిక [[ఐసోటోపులు|ఐసోటోపు.]] దీని పరమాణు కేంద్రకంలో 5 ప్రోటాన్లు మరియు, 8 న్యూట్రాన్లున్యూట్రాన్లూ ఉంటాయి. సేంద్రియ పదార్థాలలో దీని లభ్యత దాని రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతిపై ఆధారంగా ఉంటుంది. రేడియోడేటింగ్రేడియో డేటింగ్, శిలాజాల వయస్సును కనుగొనే పద్ధతి. దీనిని విల్లియర్డ్ లిబ్బీ మరియు, అతని సహచరులుసహచరులూ 1949లో కనుగొన్నారు. కార్బన్ - 14 ను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని రేడియేషన్ లాబొరేటరీకి చెందిన మార్టిన్ మరియు, సామ్‌ రూబెన్ లు 1940, ఫిబ్రవరి 27 న కనుగొన్నారు. దీని ఉనికిని 1934లో ప్రాంజ్ కురీ తెలియజేసాడు. <ref>{{cite journal|last=Kamen|first=Martin D.|year=1963|title=Early History of Carbon-14: Discovery of this supremely important tracer was expected in the physical sense but not in the chemical sense|journal=Science|volume=140|issue=3567|pages=584–590|doi=10.1126/science.140.3567.584|url=|accessdate=|pmid=17737092|bibcode=1963Sci...140..584K}}</ref>
 
భూమిపై కార్బన్ సాధారణంగా మూడు రకాల ఐసోటోపులలో లభ్యమవుతుంది: లభ్యమయ్యే మొత్తం కార్బన్‌లో "కార్బన్-12" రూపం 99%, "కార్బన్-13" రూపం 1% మరియుఉండగా, అతిచాలా తక్కువ పరిమాణంలో కార్బన్-14 శిథిలావశేషాలలో (వాతావరణంలోని కార్బన్‌లో 10<sup>12</sup> అణువులలో 1 లేదా 1.5 అణువులు మాత్రం) ఉంటుంది. కార్బన్-12 మరియు, కార్బన్-13లు స్థిరమైనవి. కార్బన్ - 14 అర్థ జీవిత కాలం 5730±40 సంవత్సరాలు ఉంటుంది. <ref>{{cite journal|last=Godwin|first=H.|year=1962|title=Half-life of radiocarbon|journal=Nature|volume=195|issue=4845|page=984|doi=10.1038/195984a0|bibcode=1962Natur.195..984G}}</ref> కార్బన్-14 బీటా విఘటనం చెందడం వలన నైట్రోజన్ - 14 ఏర్పడుతుంది. <ref>{{cite web|url=http://www.nosams.whoi.edu/about/carbon_dating.html|title=What is carbon dating?|accessdate=2007-06-11|publisher=National Ocean Sciences Accelerator Mass Spectrometry Facility|archiveurl=https://web.archive.org/web/20070705182336/http://www.nosams.whoi.edu/about/carbon_dating.html|archivedate=July 5, 2007|deadurl=yes}}</ref> ఒక గ్రాము కార్బన్ లో 10<sup>12</sup> అణువులకు ఒక అణువు కార్బన్-14 సెకనుకు ~0.2<ref>(1 per 10^12) * (1 gram / (12 grams per mole)) * (Avogadro's number/mole) / ((5730 years) * (365.25 days per Julian year) * (86400 seconds per day) / ln(2))</ref> బీటా కణాలను ఉద్గారించగలదు. భూవాతావరణంలో కాశ్మిక్ కిరణాలు నైట్రోజన్ వాయువుతో చర్య జరపడం వలన కార్బన్-14 ఐసోటోపు ఏర్పడుతుంది. ఇది భూమిపై లభ్యమయ్యే కార్బన్-14 యొక్క ప్రాథమిక సహజ వనరు.
 
కార్బన్ యొక్క వేర్వేరు ఐసోటోపులు వాటి రసాయనిక లక్షణాల్లో భిన్నంగా ఉండవు. రసాయన మరియు, జీవశాస్త్ర పరిశోధన, కార్బన్ లేబెలింగ్ అని పిలువబడే పద్ధతిలో ఈ ఐఓటోపులఐసోటోపుల పోలికను ఉపయోగిస్తారు.
 
== రేడియోధార్మిక విఘటనం మరియు, శోధన ==
: {{nuclide|carbon|14}} → {{nuclide|nitrogen|14}} + e<sup>−</sup>
 
కార్బన్-14 అణువులో గల న్యూట్రాన్లలో ఒకటి ఎలక్ట్రాన్ మరియు, ఎలక్ట్రాన్ ఏంటీ న్యూట్రినోలను ఉద్గారం చేయడం ద్వారా ఒక ప్రోటాన్ విఘటనం చేస్తుంది మరియు కార్బన్ -14 (అర్థ జీవిత కాలం 5700 ± 40 సంవత్సరాలు<ref name="LNHB-C14">{{cite web|url=http://www.nucleide.org/DDEP_WG/Nuclides/C-14_com.pdf|title=14C Comments on evaluation of decay data|accessdate=22 November 2016|website=www.nucleide.org|publisher=LNHB|last1=Be|archiveurl=https://web.archive.org/web/20161122225400/http://www.nucleide.org/DDEP_WG/Nuclides/C-14_com.pdf|archivedate=22 November 2016|deadurl=no|df=}}</ref>) విఘటనం చెంది స్థిరమైన నైట్రోజన్-14 ఐసోటోపు ఏర్పడుతుంది. ఉద్గారమైన బీటా కణాలు 156 keV ల అధిక శక్తిని కలిగి ఉంటాయి. అయితే వారి బరువు సగటు శక్తి 49 keV.<ref name="LNHB-C14" /> ఇవి సాపేక్షంగా తక్కువ శక్తులను కలిగి ఉండి అత్యధికంగా గాలిలో సుమారు 22 సెం.మీ మరియు శరీర కణజాలాలలో 0.27 మి.మీ. దూరం ప్రయాణిచగలవు. మరణించిన చర్మ పొరలలో ప్రయాణించగలిగే రేడియేషన్ భాగం సుమారు 0.11 ఉంటుంది. తక్కువ పరిమాణంలోని కార్బన్ - 14 గ్రిగర్-ముల్లెర్ శోధకాల ద్వారా సులువుగా గుర్తించలేము. గ్రిగర్-ముల్లర్ శోధకాలు సాధారణంగా నిముషానికి 100,000 విఘటనాల కలుష్యాన్ని గుర్తించగలవు. లిక్విడ్ లింథిలేషన్ కౌంటింగ్ పద్ధతి సరైన పద్ధతి <ref>[http://web.princeton.edu/sites/ehs/radmanual/radman_app_b.htm#c14 "Radiation Safety Manual for Laboratory Users, Appendix B: The Characteristics of Common Radioisotopes"] {{webarchive|url=https://web.archive.org/web/20131002005809/http://web.princeton.edu/sites/ehs/radmanual/radman_app_b.htm|date=2013-10-02}}, Princeton University.</ref> గ్రిగర్ ముల్లర్ కౌంటింగ్ దక్షత సుమారు 3% ఉంటుంది. నీటిలో అర్థ దూర పొర 0.05&nbsp;mm<ref>[http://www.oseh.umich.edu/radiation/c14.shtml "Material Safety Data Sheet. Carbon-14"] {{webarchive|url=https://web.archive.org/web/20130312103041/http://www.oseh.umich.edu/radiation/c14.shtml|date=2013-03-12}}, University of Michigan.</ref> ఉంటుంది.
 
== రేడియోకార్బన్ డేటింగ్ ==
పంక్తి 62:
1955 నుండి 1980 మధ్యలో అనేక దేశాలలో అణు పరీక్షలు జరిగాయి. ఈ చర్యల వల్ల వాతావరణంలో కార్బన్ - 14 నాటకీయంగా పెరిగింది. అదే విధంగా జీవావరణంలో కూడా పెరిగింది. ఈ పరీక్షలు ముగిసిన తరువాత వాతావరణంలోని కార్బన్ - 14 గాఢత క్రమంగా తగ్గుముఖం పట్టింది.
 
వాతావరణంలో కార్బన్ - 14 ఎక్కువవడం మూలంగా వచ్చే దుష్ప్రభావం మూలంగా ఒక వ్యక్తి పుట్టిన సంవత్సరాన్ని కచ్చితంగా గణన చేయలేము. ప్రత్యేకంగా దంతాల ఎనామిల్ లో మరియు, కంటి కటకంలో కార్బన్ 14 పరిమాణం పెరగడం మూలంగా రేడియోధార్మిక డేటింగ్ విధానంలో గణన చేయుటలో కచ్చితత్వం ఉండదు. <ref>{{cite web|url=https://journals.uair.arizona.edu/index.php/radiocarbon/article/view/3713|title=Bomb-Pulse Dating of Human Material: Modeling the Influence of Diet|archiveurl=https://web.archive.org/web/20141020085949/https://journals.uair.arizona.edu/index.php/radiocarbon/article/view/3713|archivedate=2014-10-20|deadurl=no|df=}}</ref>, <ref>{{cite journal|url=http://news.nationalgeographic.com/news/2005/09/0922_050922_nuke_body.html|title=Radiation in Teeth Can Help Date, ID Bodies, Experts Say|journal=National Geographic News|date=2005-09-22|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20070425080623/http://news.nationalgeographic.com/news/2005/09/0922_050922_nuke_body.html|archivedate=2007-04-25|df=}}</ref><ref>{{cite journal|vauthors=Spalding KL, Buchholz BA, Bergman LE, Druid H, Frisen J|title=Forensics: age written in teeth by nuclear tests|journal=Nature|date=2005-09-15|volume=437|pages=333–4|pmid=16163340|doi=10.1038/437333a|issue=7057|bibcode=2005Natur.437..333S}}</ref> <ref>{{cite journal|doi=10.1371/journal.pone.0001529|title=Radiocarbon Dating of the Human Eye Lens Crystallines Reveal Proteins without Carbon Turnover throughout Life|year=2008|last1=Lynnerup|first1=Niels|last2=Kjeldsen|first2=Henrik|last3=Heegaard|first3=Steffen|last4=Jacobsen|first4=Christina|last5=Heinemeier|first5=Jan|journal=PLoS ONE|volume=3|pages=e1529|pmid=18231610|issue=1|pmc=2211393|editor1-last=Gazit|editor1-first=Ehud|bibcode=2008PLoSO...3.1529L}}</ref>
 
=== అణు శక్తి కర్మాగారాల నుండి ఉద్గారాలు ===
కార్బన్ - 14 బోయిలింగ్ వాటర్ రియాక్టర్స్ మరియు, ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ యొక్క శీతలీకరలలో ఉత్పత్తి అవుతుంది. బోయిలింగ్ వాటర్ రియాక్టర్స్ వద్ద ఇది కార్బన్ డై ఆక్సైడ్ రూపంలో వాతావరణంలో కలుస్తుంది. ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్లలో ఇది మీథేన్ రూపంలో వాతావరణంలో చేరుతుంది.<ref>{{Cite web|url=http://www.epri.com/abstracts/Pages/ProductAbstract.aspx?ProductId=000000000001023023|title=EPRI {{!}} Product Abstract {{!}} Impact of Nuclear Power Plant Operations on Carbon-14 Generation, Chemical Forms, and Release|website=www.epri.com|archive-url=https://web.archive.org/web/20160818161716/http://www.epri.com/abstracts/Pages/ProductAbstract.aspx?ProductId=000000000001023023|dead-url=yes|archive-date=2016-08-18|access-date=2016-07-07}}</ref> ఈ రియాక్టర్లు ఉన్నచోట ఈ ఉద్గారాలను రాత్రి పూట విడుదల చేయడం శ్రేయస్కరం. ఎందువలనంటే రాత్రిపూట మొక్కలు కిరణజన్య సంయోగ క్రియక్క్రియను జరపనందువల్ల ఈ వాయువులను గ్రహించవు.<ref>{{Cite web|url=http://www.epri.com/abstracts/Pages/ProductAbstract.aspx?ProductId=000000000001024827|title=EPRI {{!}} Product Abstract {{!}} Carbon-14 Dose Calculation Methods at Nuclear Power Plants|website=www.epri.com|archive-url=https://web.archive.org/web/20160818174331/http://www.epri.com/abstracts/Pages/ProductAbstract.aspx?ProductId=000000000001024827|dead-url=yes|archive-date=2016-08-18|access-date=2016-07-07}}</ref>
 
== లభ్యత ==
 
=== వాతావరణంలో విక్షేపం ===
వాతావరణంలోని పై పొరలలో ఉత్పత్తి అయిన తరువాత కార్బన్-14 అణువులు వేగంగా చర్య పొంది ఎక్కువగా (సుమారు 93 శాతం) <sup>14</sup>CO (కార్బన్ మొనాక్సైడ్) గా మారుతుంది. తరువాత తక్కువ రేటులో ఆక్సీకరణం చెంది <sup>14</sup>CO<sub>2</sub>, గా మారుతుంది. ఇది రేడియోధార్మిక కార్బన్ డై ఆక్సైడ్. ఈ వాయువు వేగంగా మిళితం అయి వాతావరణం అంతా విస్తరిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా నీటిలో కరుగి సముద్రజలాలలో విస్తరిస్తుంది. కానీ ఇది తక్కువ వేగంగా జరుగుతుంది.<ref name="ramsay">{{cite journal|year=2008|author=Ramsey, C. Bronk|journal=Archaeometry|volume=50|pages=249–275|doi=10.1111/j.1475-4754.2008.00394.x|issue=2|title=Radiocarbon Dating: Revolutions in Understanding}}</ref> వాతావరణంలోని <sup>14</sup>CO<sub>2</sub> యొక్క అర్థ జీవిత కాలం ఉత్తరార్థ గోళంలో సుమారు 12 నుండి 16 సంవత్సరాలు ఉంటుంది. మహాసముద్రపు లోతు పొరలు మరియుపొరల్లో, సముద్ర లోతులలో బైకార్బోనేట్స్ యొక్క పెద్ద రిజర్వాయర్ మధ్య పరిమిత వేగంతో బదిలీ జరుగుతుంది. <ref name="yim">{{cite journal|doi=10.1016/j.pnucene.2005.04.002|url=https://www.sciencedirect.com/science/article/pii/S0149197005000454|title=Life cycle and management of carbon-14 from nuclear power generation|year=2006|last1=Yim|first1=Man-Sung|last2=Caron|first2=François|journal=Progress in Nuclear Energy|volume=48|pages=2–36}}</ref> తాజా భూ జీవావరణంలో ఒక కిలోగ్రాం కార్బన్ కు <sup>14</sup>C యొక్క క్రియాశీలకత 238 Bq (బెకరెల్) ఉన్నట్లు 2009లో గుర్తించారు. ఇది వాతావరణంలో అణుపరీక్షకు ముందు గుర్తించిన విలువ 226 Bq/kg కు సుమారు దగ్గరగా ఉంది. <ref>{{cite web|url=http://www.irsn.fr/EN/Research/publications-documentation/radionuclides-sheets/environment/Pages/carbon14-environment.aspx#3|title=Carbon-14 and the environment|publisher=Institute for Radiological Protection and Nuclear Safety|archiveurl=https://web.archive.org/web/20150418012710/http://www.irsn.fr/EN/Research/publications-documentation/radionuclides-sheets/environment/Pages/carbon14-environment.aspx#3|archivedate=2015-04-18|deadurl=no|df=}}</ref>
 
=== మొత్తం అన్వేషణ ===
పంక్తి 84:
 
=== మానవశరీరంలో ===
మానవుడు తీసుకొనే ఆహారం యొక్క పదార్థాల వనరులు భూసంబంధమైన మొక్కల నుండి వస్తాయి. కనుక మానవ శరీరంలో ఉన్న కార్బన్ లో కార్బన్ -14 పరిమాణం వాతావరణంలో ఉన్న కార్బంబ్ 14 పరిమాణంతో సమానంగా ఉంటుంది. పొటాషియం - 40 మరియు, కార్బన్ - 12 ల విఘటన రేటు సాధారణ వయోజన శరీరంలో పోల్చదగినవిగా ఉంటాయి.<ref>[http://www.rerowland.com/BodyActivity.htm The Radioactivity of the Normal Adult Body] {{webarchive|url=https://web.archive.org/web/20110205025628/http://www.rerowland.com/BodyActivity.htm|date=2011-02-05}}. rerowland.com</ref> ప్రతీ వ్యక్తికి అయనీకరణ వికిరణ పరిమాణాన్ని బయటి (పరిసరాల) రేడియో కార్బన్ బీటా విఘటనాల రూపంలో సుమారు సంవత్సరానికి 0.01 mSv సమకూరుస్తుంది. <ref>{{cite book|title=Ionizing Radiation Exposure of the Population of the United States|author=NCRP Report No. 93|publisher=National Council on Radiation Protection and Measurements|year=1987}} ([http://lbl.gov/abc/wallchart/chapters/15/3.html excerpt] {{webarchive|url=https://web.archive.org/web/20070711052408/http://www.lbl.gov/abc/wallchart/chapters/15/3.html|date=2007-07-11}})</ref> ఇది పొటాషియం - 40 మరియు, రేడాన్ నుండి అందజేసే పరిమాణం కన్నా తక్కువ.
 
వైద్యరంగంలో కార్బన్-14 రేడియోధార్మికత గుర్తింపుకు ఉపయోగిస్తారు. యూరియా శ్వాస పరీక్ష యొక్క ప్రారంభ వైవిధ్యంలో, హెలికోబా్కెర్ పైలోరీ నిర్ధారణ పరీక్షలో కార్బన్ - 14 ఉపయోగిస్తారు. <ref>{{cite web|url=http://interactive.snm.org/docs/pg_ch07_0403.pdf|title=Society of Nuclear Medicine Procedure Guideline for C-14 Urea Breath Test|date=2001-06-23|accessdate=2007-07-04|work=snm.org|format=PDF|archiveurl=https://web.archive.org/web/20070926152956/http://interactive.snm.org/docs/pg_ch07_0403.pdf|archivedate=2007-09-26|deadurl=yes|df=}}</ref> .
"https://te.wikipedia.org/wiki/కార్బన్-14" నుండి వెలికితీశారు