ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 43:
 
==స్వతంత్ర==
స్వతంత్ర భావాలు కలిగిన ఇతడు ఇతర పత్రికలలో ఇమడలేక స్వంతంగా పత్రికను ప్రారంభించాడు. తన మిత్రుడు ఉప్పులూరి కాళిదాసు సహకారంతో 1946లో '''స్వతంత్ర'''<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19911 ప్రెస్ అకాడెమీ ఆర్కీవ్స్‌లో స్వతంత్ర సంచిక]</ref> అనే [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] వారపత్రికను ప్రారంభించాడు. [[1948]]లో [[తెలుగు స్వతంత్ర]]ను ప్రారంభించాడు. ఈ రెండు వారపత్రికలను పదేళ్ల పాటు బలమైన రాజకీయ వార్తాపత్రికలుగా నడిపాడు. తెలుగు స్వతంత్రలో చాలా అపురూపమైన సాహిత్యం ప్రచురితమైంది. ఈ రచనలకు పారితోషికం ఇచ్చే సంప్రదాయం తొలినాళ్ళలో లేకున్నా అప్పటికి ఔత్సాహిక రచయిత అయిన భరాగో ఉత్తరంలో కోరడంతో సరిదిద్దుకుని ఆపైన రచనలకు పారితోషికం ఇచ్చే సంప్రదాయం ప్రారంభించాడు.<ref name="అత్తలూరి నరసింహారావు పదినిమిషాల్లో భరాగో">{{cite book|last1=అత్తలూరి|first1=నరసింహారావు|title=ఇట్లు మీ విధేయుడు (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం)|date=మార్చి 1990|publisher=విశాఖ సాహితి|location=విశాఖపట్టణం|url=httphttps://wwwarchive.dli.gov.inorg/cgi-bindetails/metainfoin.cgi?&title1=Etlu%20Mee%20Vidheyudu%20Bhamidipati%20Rama%20Gopalam%20Samagra%20Katha%20Sankalanam&author1=Bernet.Rama%20Gopalam&subject1=-&year=1990%20&language1=telugu&pages=666&barcode=2020120034473&author2=&identifier1=&publisher1=VISHAKA%20SAHITHI&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/478dli.2015.394446|accessdate=10 March 2015}}</ref>
 
==ఇతర పత్రికలు==
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు