గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి replacing dead dlilinks to archive.org links |
||
పంక్తి 54:
==రచనలు==
[[1921]]లో గరిమెళ్ళ ' స్వరాజ్య గీతములు ' పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]] గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను [[తెలుగు]]<nowiki/>లోకి అనువదించాడు. [[భోగరాజు పట్టాభిసీతారామయ్య]] ఆంగ్లంలో వ్రాసిన ' ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. [[1937]]లో చీనా-జపాన్ అనే పుస్తకాన్ని రచించారు.<ref>{{cite book|last1=సత్యనారాయణ|first1=గరిమెళ్ళ|title=చీనా-జపాన్|url=
గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ [[గృహలక్ష్మి పత్రిక]] సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి [[ఆచార్య రంగా]], [[వాహిని]] పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత [[ఆంధ్రప్రభ]]లో చేరాడు. కొంతకాలం [[ఆనందవాణి]]కి సంపాదకుడుగా పనిచేశాడు. కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించాడు.
|