"చక్రవర్తి రాజగోపాలాచారి" కూర్పుల మధ్య తేడాలు

చి
replacing dead dlilinks to archive.org links
చి
చి (replacing dead dlilinks to archive.org links)
 
==జీవితచరిత్ర పుస్తకం==
[[రాజాజీ]] స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం కొద్ది దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన రాజనీతివేత్త. ప్రాథమికంగా కాంగ్రెసువాది అయినా పరిస్థితుల ప్రాభల్యం వల్ల కొన్ని పార్టీలు మారి, స్వాతంత్ర్యానంతరం [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] సోషలిస్టు విధానల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాక, దేశానికి ఆఖరి గవర్నర్ జనరల్‌గా చరిత్రకెక్కారు. ఆయన జీవిత చరిత్ర వల్ల ఆయా పరిణామాలపై మంచి అవగాహన కలిగే అవకాశముంది. అయితే ఈ పుస్తకం ఆర్. నారాయణ మూర్తి 1944లో రాయగా ఆపైన దాదాపుగా రెండు దశాబ్దాల వరకూ దేశ చరిత్రలో చురుకుగా వ్యవహరించారు. దీనిని నెల్లూరు వర్ధమాన సమాజము ప్రచురించింది.<ref>[httphttps://wwwarchive.dli.gov.inorg/cgi-bindetails/metainfoin.cgi?&title1=shrii%20raajagoopaalaachaarigaari%20jiivita%20charitra&author1=aarernet.naaraayand-amuurti&subject1=GEOGRAPHYdli.%20BIOGRAPHY2015.%20HISTORY&year=1944%20&language1=Telugu&pages=58&barcode=5010010033177&author2=&identifier1=&publisher1=Venuart%20Press%20,%20Rajahmandri&contributor1=&vendor1=svi&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=SVDL&sourcelib1=Others%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0182/229372011 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2342183" నుండి వెలికితీశారు