చర్ల గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి replacing dead dlilinks to archive.org links |
||
పంక్తి 40:
ఈయన [[జనవరి 1]], [[1909]] సంవత్సరంలో [[చర్ల నారాయణ శాస్త్రి]] మరియు వెంకమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[కాకరపర్రు]] గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, [[కాకినాడ]]<nowiki/>లో విద్యార్థిదశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నాడు.
ఈయన తొలి అనువాద కావ్యం [[మేఘ సందేశం (సంస్కృతం)]] 1927లో పూర్తయింది. తరువాతి కాలంలో ఈయన 150 కి పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను, దర్శనాలను, విమర్శనలను, నాటకాలను [[తెలుగు]]<nowiki/>లోకి అనువదించాడు. ఈయన రచనలలో ముఖ్యమైనవి [[గణపతి రామాయణ సుధ]], స్వతంత్రదీక్ష, బిల్హణ చరిత్ర, రఘువంశము,సాహిత్య సౌందర్య దర్శనం, [[వర్ధమాన మహావీరుడు]],నారాయణీయ వ్యాఖ్యానము, [[భగవద్గీత]], చీకటి జ్యోతి<ref>{{cite book|last1=Kartik|first1=Chandra Dutt|title=Who's who of Indian Writers|date=1999|publisher=సాహిత్య అకాడెమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0873-3|page=368|edition=1|url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&printsec=frontcover#v=onepage&q&f=false|accessdate=1 January 2015}}</ref>. 1961లో [[హైదరాబాదు]]<nowiki/>లో లలితా ప్రెస్ ప్రారంభించాడు. లియోటాల్ స్టాయ్ ఆంగ్లంలో రచించిన నవలను చీకటిలో జ్యోతి పేరుతో తెలుగులోనికి గణపతిశాస్త్రి అనువదించారు.<ref>{{cite book|last1=గణపతిశాస్త్రి|first1=చర్ల|title=చీకటిలో జ్యోతి|url=
ఈయన జీవిత కాలమంతా [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] వేద పండితుడుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యుడుగా మరియు [[తిరుమల తిరుపతి దేవస్థానాలు]] ఆస్థాన విద్వాంసుడుగా తన అనుభవాన్ని పంచాడు.
|