"చాణక్యుడు" కూర్పుల మధ్య తేడాలు

1,030 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
replacing dead dlilinks to archive.org links
చి (replacing dead dlilinks to archive.org links)
[[దస్త్రం:Chanakya.JPG|thumb|500px|చాణక్యుడు.]]
'''చాణక్యుడు''' ([[సంస్కృతం]]: चाणक्य ''Cāṇakya'') (c. 350-283 BC) మొదటి [[మౌర్య వంశము|మౌర్య]] చక్రవర్తి అయిన [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్తుని]] ఆస్థానంలో [[ప్రధానమంత్రి]] మరియు తక్షశిల విశ్వవిద్యాలయం లో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు.<ref>{{cite journal | first = Roger | last = Boesche | year = 2003 | month = January | title = Kautilya's ''Arthaśāstra'' on War and Diplomacy in Ancient India | journal = The Journal of Military History | volume = 67 | issue = 1 | pages = 9–37 | id = ISSN 0899-3718 }} "Kautilya [is] sometimes called a chancellor or prime minister to Chandragupta, something like a Bismarck…"</ref>. '''కౌటిల్యుడు''' మరియు '''విష్ణుగుప్తుడు''', అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు<ref name=Mabbett>{{cite journal | first = I. W. | last = Mabbett | year = 1964 | month = April | title = The Date of the Arthaśhāstra | journal = Journal of the American Oriental Society | volume = 84 | issue = 2 | pages = 162–169 | id = ISSN 0003-0279 }}</ref>. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన 'అర్ధ' పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది.<ref>L. K. Jha, K. N. Jha (1998). "Chanakya: the pioneer economist of the world", ''International Journal of Social Economics'' '''25''' (2-4), p. 267-282.</ref>. చాణక్యుడు [[తక్షశిల విశ్వవిద్యాలయం]]లో భోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు [[చాణక్య నీతి దర్పణము]] <ref>{{cite book|last1=చాణక్యుడు|last2=వెంకయ్యార్య|first2=ఆరమండ్ల|title=చాణక్య దర్ప నీతి|url=httphttps://wwwarchive.dli.gov.inorg/cgi-bindetails/metainfoin.cgi?&title1=Chanakya%20Neethi%20Darpanamu&author1=Aernet.Venkaiahrya&subject1=-&year=1996%20&language1=telugu&pages=356&barcode=2020120034333&author2=&identifier1=&publisher1=GAYATRI%20ASRAMAMU&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/338dli.2015.394298}}</ref> అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని హిందీ భాషలో జగదీశ్వరానంద సరస్వతి, తెలుగులో ఆరమండ్ల వెంకయ్యార్య అనువదించారు
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
{{మూలాలజాబితా}}
== బయటి లింకులు ==
[https://archive.org/details/in.ernet.dli.2015.394298 డి.ఎల్.ఐలో చాణక్య నీతి దర్పణం పుస్తక ప్రతి]
[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Chanakya%20Neethi%20Darpanamu&author1=A.Venkaiahrya&subject1=-&year=1996%20&language1=telugu&pages=356&barcode=2020120034333&author2=&identifier1=&publisher1=GAYATRI%20ASRAMAMU&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/338 డి.ఎల్.ఐలో చాణక్య నీతి దర్పణం పుస్తక ప్రతి]
 
{{భారతీయ తత్వశాస్త్రం}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2342192" నుండి వెలికితీశారు