దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 7:
శ్రీ వైఖానస శాస్త్రము ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము [[భగవంతుడు]] అర్చారూపియై భూలోకమునకు వచ్చెను. ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార [[దేవతలు]], ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.
 
చారిత్రికంగా కూడా [[దేవాలయం]] చాలా ప్రాధాన్యత కలిగివుంది. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. వీటి వలన హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి<ref name="నేలటూరి వెంకటరమణయ్య">{{cite book|last1=వెంకటరమణయ్య|first1=నేలటూరు|title=చారిత్రిక వ్యాసములు|date=1948|publisher=వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్|location=మద్రాస్|edition=1|url=httphttps://wwwarchive.dli.gov.inorg/cgi-bindetails/metainfoin.cgi?&title1=Charitra%20Rachana%20Part%20I&author1=Venkataramanayya,N&subject1=&year=1948%20&language1=Telugu&pages=170&barcode=5010010000595&author2=&identifier1=Libraian_SVCLRC&publisher1=Vedam%20Venkataraya%20Sastry%20And%20Brothers,Madras&contributor1=&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=NONE&sourcelib1=Cernet.Pdli.B2015.M.L_Cuddapah&scannerno1=&digitalrepublisher1=UDL%20_TTD%20_TIRUPATI&digitalpublicationdate1=&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tiff%20&url=/data7/upload/0191/590372430|accessdate=9 December 2014}}</ref>.
 
== హిందూ దేవాలయాలు ==
"https://te.wikipedia.org/wiki/దేవాలయం" నుండి వెలికితీశారు