నీలా జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో... |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి replacing dead dlilinks to archive.org links |
||
పంక్తి 1:
నీలా జంగయ్య కవి, విమర్శకుడు, ఉపాధ్యాయుడు. వాసవీ సాహిత్యపరిషత్తును స్థాపించాడు. దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. నందనవనం అనే సాహితీ సంస్థకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
==రచనలు<ref>{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణోత్సవ సన్మాన సంఘం|location=హైదరాబాదు|url=
# '''రమ్యపథము''' - ఈ ఖండకావ్యసంపుటిలో 38 కవితలున్నాయి.
# '''జ్ఞానమందిరం''' - ఈ ఖండకావ్యసంపుటిలో కథాకావ్యం, శతకలక్షణాలున్న పద్యాలు, వచన కవిత, గీతాలు, వచనం,వృత్తాలు, ద్విపద మొదలైన వైవిధ్యభరిత కవిత్వం ఉంది.
పంక్తి 9:
# '''కాంతిపుంజాలు''' - [[విశ్వనాథ సత్యనారాయణ]], [[దాశరథి]], [[సి.నారాయణరెడ్డి]], [[దేవులపల్లి రామానుజరావు]], [[కాళోజీ]], [[వసంత వెంకటరావు]], [[కొత్తపల్లి వీరభద్రరావు]], [[ముకురాల రామారెడ్డి]], [[దామోదరం సంజీవయ్య]], [[కోదాటి నారాయణరావు]], [[ఉమ్మెత్తల కేశవరావు]], [[మండలి వెంకటకృష్ణారావు]], [[కొణిజేటి రోశయ్య]] ప్రభృతులపై అల్లిన కవితల సంపుటి ఇది. [[దేవులపల్లి రామానుజరావు]]కు అంకితం ఇవ్వబడింది.
# '''రామలింగపద్యాలు''' - ''రమ్యగుణ శుభాంగ! రామలింగ!'' అనే మకుటంతో వెలువడిన పద్యాలు.
# '''మహాప్రపంచము'''<ref>{{cite book|last1=నీలా|first1=జంగయ్య|title=మహాప్రపంచము|date=1959|publisher=నీలా జంగయ్య|location=హైదరాబాదు|url=
# '''సంస్కారభూషణం''' - 40 ఖండికల సంపుటి ఇది.
# '''బాలగీతాంజలి''' - బాలలను ఉద్దేశించి వ్రాసిన 130 నీతి పద్యాలు. 1956లో రచింపబడింది. ''వినుర తెలుగుబాల! వినుతశీల!'' అనే మకుటంతో వెలువడింది.
పంక్తి 33:
# '''పెళ్ళితోరణాలు''' - ఆప్తులు, బంధువులు, మిత్రుల ఇళ్లలో వివాహాలకు హాజరైనపుడు వధూవరులను ఆశీర్వదిస్తూ చదివిన పంచరత్న, నవరత్న పద్యాలనూ ఈ పుస్తకంలో సంపుటీకరించాడు.
# '''పదశారద''' - ఈ వ్యాససంపుటిలో సామెతలు, లోకోక్తులు, జానపద బాణీలు, తెలుగు వారి ఆటపాటలు, పదరూపాలు, తత్త్వచింతనా ధోరణులు, పల్లెపదాలు మొదలైనవాటిని స్పృశించాడు.
# '''చిత్కళా'''(1990)- గేయ కథా కావ్యం<ref>{{cite book|last1=జంగయ్య|first1=నీలా|title=చిత్కళ|url=
# '''విస్ఫులింగాలు'''
|