"మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

చి
replacing dead dlilinks to archive.org links
చి
చి (replacing dead dlilinks to archive.org links)
'''చరిత్ర ధన్యులు''' చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన పుస్తకం.
 
ఇందులో శాస్త్రి [[శాలివాహనుడు]], [[మాధవ వర్మ]], [[గొంకరాజు]], [[అన్నమయ్య]] జీవితాలను చిత్రించాడు. శాలివాహనుడి సాహిత్య కృషిని, మాధవ వర్మ రాజకీయ చతురత, గొంకరాజు ప్రభుభక్తి పరాయణత్వం, అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వం ఇందులో ప్రధానంగా పొందుపరచబడ్డాయి.<ref>{{cite book|last1=సత్యనారాయణ|first1=మధునాపంతుల|title=చరిత్ర ధన్యులు|url=httphttps://wwwarchive.org/details/in.ernet.dli.gov2015.in/cgi-bin/metainfo.cgi?&title1=Charitradhanyulu&author1=Sri%20Madhunapantula%20Sathyanarayana%20Shastry&subject1=-&year=1954%20&language1=telugu&pages=121&barcode=2020120000242&author2=&identifier1=&publisher1=Rwthu%20Book%20Depo&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0000/241387484}}</ref>
 
చారిత్రక విషయాలకు తగినంతమేర నాటకీయత జోడించి చదువరులను ఆకట్టుకునేలా ఈ పుస్తకం రాయబడింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2342401" నుండి వెలికితీశారు